శ్రీను వైట్ల దర్శకత్వంలో నాగ చైతన్య మూవీ?
హైదరాబాద్: వరుస ప్లాపులతో ఈ మధ్య కాలంలో చాలా వెనక పడిపోయిన దర్శకుడు శ్రీను వైట్ల ప్రస్తుతం వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'మిస్టర్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఉండగానే, శ్రీను వైట్ల మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. నాగచైతన్య కోసం ఒక కథను తయారు చేసిన ఆయన, రీసెంట్ గా నాగార్జునకి .. చైతూకి ఆ కథ వినిపించాడట. ఇద్దరికీ ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











