»   » ఐశ్వర్య కోసం కళత చెంది..కోపం కట్టలు తెంచుకొన్న అమితాబ్ బచ్చన్!?

ఐశ్వర్య కోసం కళత చెంది..కోపం కట్టలు తెంచుకొన్న అమితాబ్ బచ్చన్!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఐశ్వర్య రాయ్ తన అందంతో ప్రపంచ సుందరిగా గుర్తింపును సంపాదించుకొని, బాలీవుడ్ స్టారైన తన పై ఈ మద్య కొన్ని వార్తలు వచ్చాయి..ఐశ్వర్యరాయ్ కి తల్లి అయ్యే అవకాశం లేదని, ఆమెకు గర్బాశయ టీబీ ఉందని అందువల్ల ఆమెకు గర్భం వచ్చే అవకాశం లేదని ప్రముఖ ముబై మిర్రర్ పత్రిక ప్రచురించిన విషయం తెలిసిందే. ఇలా తన ఒక్కరి కుంటుంబంలోనే కాదు సినిమా ఇండస్ట్ర్రీలో చాల మంది తారలపై అవాస్తవాలు రాయడం కామన్ అయిపోయింది అయితే ప్రత్యేకించి ఆడవారి గురించి రాసేటప్పుడు కొద్ది లిమిట్స్ ను పాటించాలని ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్య మామ అమితాబ్, ఆ పత్రిక పై మండి పడుతూ ఆ వార్తల్లో వాస్తవం లేదని తక్షణమే సదరు పత్రిక క్షమాపణ చెప్పాలని అనుచితన వార్తను వెంటనే వెనక్కితీసుకుని అందులో నిజం లేదని తెలియపర్చాలని, లేదంటే ఆ పత్రికపై కేసు వేస్తానని ఆయన మండిపడుతున్నాడు. అంతకు ముందు పత్రికలో వార్త చూసిన కొందరు అమితాబ్ ను కలుసుకుని పరామర్శంచడంతో అమితాబ్ వార్తను తెలుసుకున్నట్టు సమాచారం..వెంటనే ఆయనస్సందించి ఇటువంటి వార్తలు రాయడం వల్ల ఆ పత్రికలకు ఏం లాభం వస్తుందో తెలియదు కానీ కళాకారులకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని వారు తెలుసుకోలేక పోతున్నారు.

ఇలా తన ఒక్కరి కుంటుంబంలోనే కాదు సినిమా ఇండస్ట్ర్రీలో చాల మంది తారలపై అవాస్తవాలు రాయడం కామన్ అయిపోయింది అయితే ప్రత్యేకించి ఆడవారి గురించి రాసేటప్పుడు కొద్దిపాటి లిమిట్స్ ను పాటించాలని ఏదైనా ఒక వార్త ప్రచురించే ముందు ఆ వార్తలో ఎంత నిజం ఉందో తెలుసుకోకుండా పత్రికలు ఇలా ప్రచురించడం దారుణమని అమితాబ్ తన బ్లాగ్ లో రాసుకున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu