»   » జెడీ 'మనీ మనీ మోర్‌ మనీ' కధేంటి?

జెడీ 'మనీ మనీ మోర్‌ మనీ' కధేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జెడీ చక్రవర్తి దర్శకత్వంలో బ్రహ్మానందం ముఖ్య పాత్రలో 'మనీ మనీ మోర్‌ మనీ'చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం కథ చూస్తే..దొంగలముఠా బ్రహ్మానదం ఇంటికి రావడం..ఆ తర్వాత అనుకోకుండా మరికొంతమంది అతిథులు రావడం...ఆ తర్వాత ఏం జరిగింది?అనే స్టోరీ లైన్ తో తెరకెక్కుతోంది. ముఖ్యంగా డబ్బు ఎక్కువై కష్టాలు పడే పాత్రలో బ్రహ్మానందం కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని జెడీ ఆనాటి 'మనీ' చిత్రానికి సీక్వెల్‌గా చెప్తున్నారు. భరణి, రాజీవ్‌కనకాల, మయూరి, సెంథిల్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: భరణి కె. ధరణ్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: భాస్కర్‌.

English summary
Actor turned director JD Chakravarthy is directing Money Money more Money’. And once again Brahmanandam would be seen as ‘Khan Dada’ in this JD Chakravarthy directed ‘Money Money More Money’ movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu