»   » 100 కోట్లు: నిర్మాత పార్టీలో సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

100 కోట్లు: నిర్మాత పార్టీలో సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో ఇటీవల విడుదలైన 'ఏక్ విలన్' చిత్రం తక్కువ రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు చేసి ఇంకా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత ఏక్తా కపూర్ తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ తారలు హాజరై సందడి చేసారు.

ఈ చిత్రం మొదటి వీకెండ్లో రూ.51 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఈ ఏడాదిలో ఇంతవరకు వచ్చిన వాటిలో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. సల్మాన్ ఖాన్ జయ్ హో ఒక్కటే దీనికంటే ఎక్కువ ఓపెనింగ్ తెచ్చుకుంది. చిన్న సినిమా అయినా భారీ వసూళ్లు సాధించడం ట్రేడ్ నిపుణులను ఆశ్చర్య పరుస్తోంది.

శ్రద్ధ కపూర్, రితేష్ దేశ్ముఖ్, సిద్ధార్థ్ మల్హోత్రా ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం. సక్సెస్ పార్టీకి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

అలియా భట్

అలియా భట్

ఏక్ విలన్ రూ. 100 కోట్ల సక్సెస్ పార్టీలో అలియా భట్

అర్జున్ భజ్వా

అర్జున్ భజ్వా

ఏక్ విలన్ రూ. 100 కోట్ల సక్సెస్ పార్టీలో అర్జున్ భజ్వా

ఏక్తా కపూర్

ఏక్తా కపూర్

ఏక్ విలన్ చిత్రం రూ. 100 కోట్లు వసూలు చేసిన సందర్భంగా నిర్మాత ఏక్తా కపూర్ తన ఇంట్లో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేసారు.

హుమా ఖురేషి

హుమా ఖురేషి

ఏక్ విలన్ రూ. 100 కోట్ల సక్సెస్ పార్టీలో హుమా ఖురేషి

ఇలియానా

ఇలియానా

ఏక్ విలన్ రూ. 100 కోట్ల సక్సెస్ పార్టీలో ఇలియానా

నందితా మహ్తానీ

నందితా మహ్తానీ

ఏక్ విలన్ రూ. 100 కోట్ల సక్సెస్ పార్టీలో నందితా మహ్తానీ

నర్గీస్ ఫక్రి

నర్గీస్ ఫక్రి

ఏక్ విలన్ రూ. 100 కోట్ల సక్సెస్ పార్టీలో నర్గీస్ ఫక్కి

నీల్ నితిన్ ముఖేష్

నీల్ నితిన్ ముఖేష్

ఏక్ విలన్ రూ. 100 కోట్ల సక్సెస్ పార్టీలో నీల్ నితిన్ ముఖేష్

సోనాలి బింద్రే

సోనాలి బింద్రే

ఏక్ విలన్ రూ. 100 కోట్ల సక్సెస్ పార్టీలో సోనాలి బింద్రే

రితేష్ దేశ్ ముఖ్

రితేష్ దేశ్ ముఖ్

ఏక్ విలన్ రూ. 100 కోట్ల సక్సెస్ పార్టీలో రితేష్ దేశ్ ముఖ్

100 కోట్లు వసూలు చేసింది

100 కోట్లు వసూలు చేసింది

రూ. 100 కోట్లు వసూలు చేసి కంటిన్యూగా రన్ అవుతోంది అంటూ పోస్టర్ ఏర్పాటు చేసిన దృశ్యం.

శ్రద్ధా కపూర్

శ్రద్ధా కపూర్

ఏక్ విలన్ రూ. 100 కోట్ల సక్సెస్ పార్టీలో శ్రద్ధా కపూర్. ఈ చిత్రంలో హీరోయిన్ ఈవిడే..

సిద్ధార్థ మల్హాత్రా

సిద్ధార్థ మల్హాత్రా

ఏక్ విలన్ రూ. 100 కోట్ల సక్సెస్ పార్టీలో ‘ఏక్ విలన్' చిత్ర హీరో సిద్దార్థ మల్హోత్రా

సోఫీ చౌదరి

సోఫీ చౌదరి

ఏక్ విలన్ రూ. 100 కోట్ల సక్సెస్ పార్టీలో సోఫీ చౌదరి

టబు

టబు

ఏక్ విలన్ రూ. 100 కోట్ల సక్సెస్ పార్టీలో నటి టబు

ఉదితా గోస్వామి

ఉదితా గోస్వామి

ఏక్ విలన్ రూ. 100 కోట్ల సక్సెస్ పార్టీలో ఉదితా గోస్వామి

ఉశ్వశి ధోలకియా

ఉశ్వశి ధోలకియా

ఏక్ విలన్ రూ. 100 కోట్ల సక్సెస్ పార్టీలో ఉర్శశి ధోలకియా

వరుణ్ ధావన్

వరుణ్ ధావన్

ఏక్ విలన్ రూ. 100 కోట్ల సక్సెస్ పార్టీలో వరుణ్ ధావన్

English summary
Success Party of Ek Villain at Ekta Kapoor's House. Shraddha Kapoor, Ritesh Deshmukh, Mahesh Bhatt, Mohit Suri, Sidharth Malhotra and other celebs were present in the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu