Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అనుమానస్పద మృతి....బన్ని,ఎన్టీఆర్, మహేష్ ,పూరి,సుక్కులతో జ్ఞాపకాలు
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ విక్రమ్ చైతన్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. సుకుమార్ వద్ద చాలాకాలంగా పనిచేస్తున్న విక్రమ్ ...మహేష్ బాబు తో సుకుమార్ చేసిన 1,నేనొక్కిడినే, ఎన్టీఆర్ తో చేసిన నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ తో చేసిన షార్ట్ ఫిలిం, సుకుమార్ రచించి,నిర్మించిన కుమారి 21 ఎఫ్ చిత్రాలకు డైరక్షన్ డిపార్టమెంట్ లో పనిచేసారు.
అలాగే బన్నితో చేసిన షార్ట్ ఫిలింలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా ఓ పాత్రను సైతం పోషించాడు. రీసెంట్ గా ఆగస్టు 8న విక్రమ్ ...పుట్టిన రోజు సుకుమార్ చేతుల మీదుగా జరిగింది. విక్రమ్ చైతన్య ఆల్బమ్ లోని కొన్ని ఫొటోలను నివాళిగా గుర్తు చేసుకుంటూ అందిస్తున్నాం.
ఆదివారం రాత్రి కూకట్‌పల్లిలోని రెయిన్‌బో అపార్ట్‌మెంట్ మూడో అంతస్థుపై నుంచి క్రింద పడి మృతి చెందాడు. అయితే దూకి ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటున్నారు. అయితే ఆత్మహత్య చేసుకునేటంత కారణాలు ఏమీ లేవని, పొరపాటున జారి పడి ఉండవచ్చు అని సినీ పరిశ్రమలో వినపడుతోంది
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంభందించిన విషయాలు తెలియాల్సివుంది. అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విక్రమ్ మృతిపై అతని సోదరుడు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
కాగా విక్రమ్ చాలా రోజులుగా సుకుమార్ వద్ద పని చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి విక్రమ్ అసిస్టెంట్ గా పని చేశాడు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్లైడ్ షోలో విక్రమ్ ..సినీ లొకేషన్స్ తీసుకున్న ఫొటో ఆల్బమ్ చూడండి...

డిస్కషన్
దర్శకుడు సుకుమార్ తో డిస్కషన్ లో ఉన్నప్పుడు

ఎన్టీఆర్ తో
నాన్నకు ప్రేమలో సమయంలో ఎన్టీఆర్ తో ..

రకుల్ తో
నాన్నకు ప్రేమతో షూటింగ్ సమయంలో రకుల్ ప్రీతి సింగ్ తో

షార్ట్ ఫిలిం
అల్లు అర్జున్ తో షార్ట్ పిలిం చేస్తున్నప్పుడు ఇలా

పుట్టిన రోజు
విక్రమ్ పుట్టిన రోజు వేడుక సుకుమార్ చేతుల మీదుగా

వివిధ
వేరు వేరు సందర్బాల్లో లొకేషన్ లో విక్రమ్ ఇలా

సక్సెస్ మీట్
నాన్నకు ప్రేమతో చిత్రం సక్సెస్ మీట్ సమయంలో...

ఉత్సాహంగా
టీమ్ లో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే వ్యక్తి విక్రమ్

అంటిపెట్టుకునే
దర్శుకుడుని ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండే కుర్రాడు విక్రమ్

కుమారి ఎఫ్
కుమారి 21 ఎఫ్ చిత్రం సమయంలో ఇలా విక్రమ్

ఎప్ టైమ్ లో నే
విక్రమ్ ...కుమారి 21 ఎఫ్ కు పని చేసినప్పుడు

నందమూరి హీరోలతో
నందమూరి హీరోలిద్దరితో విక్రమ్ ఇలా ఫొటో దిగి

టీమ్
సుకుమార్ టీమ్ లో మెయిన్ అసెస్టెంట్ గా ...విక్రమ్

బర్తడే
సుకుమార్ పుట్టిన రోజు వేడకలో పాల్గొంటూ

కుమారి టీమ్ తో
రాజ్ తరుణ్ కూడిన కుమారి టీమ్ తో కలిసి ఇలా..

సుకుమార్ తో
తమ దర్శకుడు సుకుమార్ తో విక్రమ్ కలిసి...

లొకేషన్ లో
లొకేషన్ లో దర్శకుడు సుకుమార్ తో డిస్కస్ చేస్తూ..

జగపతిబాబుతో
నాన్నకు ప్రేమతో సమయంలో జగపతిబాబు తో కలిసి ...

అందరూ కూర్చుని
షూటింగ్ గ్యాప్ లో అందరూ కూర్చుని సరదా డిస్కషన్స్ చేస్తూ

ఏదో చెప్తూ
సుకుమార్ ఏదో చెప్తున్నాడు...విక్రమ్ కు రెస్టారెంట్ లో

పూరితో
పూరి జగన్నాథ్ తో కలిసి మాట్లాడుతూ విక్రమ్

ఓ స్టిల్
దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ స్టిల్ దిగుతూ విక్రమ్

టీమ్ వర్క్
సుకుమార్ ఎప్పుడూ టీమ్ వర్క్ ని నమ్ముతాడు..ముఖ్యంగా విక్రమ్ ని

లొకేషన్ లో
నాన్నకు ప్రేమతో లొకేషన్ లో ఉన్నప్పుడు విక్రమ్ కుమార్..జగపతిబాబు కు వివరిస్తూ

మహేష్ తో
1 నేనొక్కిడినే సమయంలో క్లాప్ కొడుతూ..విక్రమ్

మహేష్ తో
సుకుమార్ డైరక్ట్ చేసిన 1 నేనొక్కిడినే షూటింగ్ లో క్లాప్ కొడుతున్నాడు

షార్ట్ ఫిలిం
షార్ట్ పిలిం షూటింగ్ సమయంలో నటిస్తూ...ఇలా

బన్నితో
అల్లు అర్జున్ తో షార్ట్ ఫిలిం చేసినప్పుడు ఇలా విక్రమ్

మహేష్ తో చెప్తూంటే
వన్ నేనొక్కిడనే సమయంలో మహేష్ బాబు మానిటర్ చూస్తూ చెప్తూంటే..

ఓపినింగ్
21 ఎప్ చిత్రం ఓపినింగ్ సమంయలో సుకుమాతో ...

భాగం
సుకుమార్ టీమ్ లో భాగంగా విక్రమ్

నివాళి
ఎంతో భవిష్యత్ ఉన్న విక్రమ్ అకస్మాత్ మృతికి చింతిస్తూ వన్ ఇండియా తెలుగు నివాళులు అర్పిస్తోంది.