»   » రుద్రమదేవి: హరిదేవుడు, మురారి దేవుడు ఫస్ట్ లుక్ (ఫోటోస్)

రుద్రమదేవి: హరిదేవుడు, మురారి దేవుడు ఫస్ట్ లుక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రుద్రమదేవి'. అల్లు అర్జున్‌, రానా, కృష్ణంరాజు కీలక పాత్రలు పోషించారు. గుణశేఖర్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్‌ త్రీడీ ద్విభాషా చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

Suman as 'Hari Hara Devudu' and Adithya Menon as 'Murari Devudu'

అందులో భాగంగా సినిమాలో ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అనుష్క, రానా, అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్ థెరిసా తదితరులు పోషించిన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయగా, తాజాగా సుమన్ పోషించిన ‘హరి దేవుడు', ఆదిత్య మీనన్ పోషించిన ‘మురారి దేవుడు' పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.


Suman as 'Hari Hara Devudu' and Adithya Menon as 'Murari Devudu'

రలో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. ఈ చిత్రానికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తుండటం మరో ఆసక్తికర అంశం. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


Suman as 'Hari Hara Devudu' and Adithya Menon as 'Murari Devudu'

ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
First look released: Suman as 'Hari Hara Devudu' and Adithya Menon as 'Murari Devudu' in Rudhramadevi movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu