»   » సన్నీ లియోన్ ‘లీలా’ సెట్స్ (ఫోటోస్)

సన్నీ లియోన్ ‘లీలా’ సెట్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సన్నీ లియోన్ త్వరలో ‘లీలా' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో సన్నీ లియోన్ గత చిత్రాలకు భిన్నంగా కనిపించబోతోంది. తొలిసారిగా ఆమె ఇందులో త్రిపాత్రాభినయం చేస్తోంది. అంతే కాదు ‘లీలా'లో ఆమె క్లాసికల్ డాన్స్ చేయబోతోంది. ఇటీవలే ఓ క్లాసికల్ డ్యాన్స్ నంబర్ కూడా చిత్రీకరించారు.

ఈ పాట కోసం చాలా శ్రమించిది. సరోజ్ ఖాన్ వద్ద కొన్నాళ్లపాటు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. క్లాసికల్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ నృత్యంలో శిక్షణ తీసుకోవాలని చాలా సార్లు అనుకున్నాను. కానీ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అందుకు వీలుపడలేదు. లీలా చిత్రంతో ఈ కోరిక తీరిందని చెప్పుకొచ్చింద సన్నీ.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బాబీ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. భూషణ్ కుమార్, అహ్మద్, షైరా ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదైలంది. ప్రిన్సెస్ లుక్‌లో సన్నీ లియోన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

మొత్తం 9 పాటలు

మొత్తం 9 పాటలు


ఈ చిత్రంలో మొత్తం 9 పాటలు ప్లాన్ చేసారు. తన గత సినిమాలతో పోలిస్తే ఈచిత్రంలో సన్నీ లియోన్ పూర్తిగా డిఫరెంట్‌గా కనిపించబోతోంది.

లవ్ స్టోరీ

లవ్ స్టోరీ


లవ్ స్టోరీ నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఇదో లేడీ ఓరియెంటెడ్ చిత్రం.

సన్నీ లభిమానులను నిరాశ పరచదు

సన్నీ లభిమానులను నిరాశ పరచదు


డిఫరెంటుగా ఉన్నప్పటికీ...సన్నీ లియోన్‌ను ఆరాధించే శృంగార ప్రియులను నిరాశ పరచకుండా సినిమా ఉంటుందని స్పష్టమవుతోంది.

ఒకప్పుడు

ఒకప్పుడు


ఒకప్పుడు సన్నీ లియోన్ పేరు వింటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది శృంగారమే. ఎందుకంటే ఆమె కెనయడిన్ పోర్న్ స్టార్ కాబట్టి. పెద్దలుక మాత్రమే పరిమితమైన లెక్కకు మిక్కిలి శృంగార చిత్రాల్లో నటించింది. ఆమె ఇండియాలో అడుగు పెట్టిన కొత్తలో విమర్శలే విమర్శలు.

తనకంటూ ప్రత్యేక గుర్తింపపు

తనకంటూ ప్రత్యేక గుర్తింపపు

ఇలాంటి వారిని ఇండియన్ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టడం ఏమిటంటూ ఆందోళనలు కూడా జరిగాయి. అయితే అన్నిటినీ భరించి....తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే రేంజికి ఎదిగింది.

English summary
Check out Sunny Leone photos on The Sets Of Leela movie.
Please Wait while comments are loading...