»   »  పీడకల: చేసిన తప్పులకు బాధలో సన్నీ లియోన్

పీడకల: చేసిన తప్పులకు బాధలో సన్నీ లియోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సన్నీ లియోన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ప్రస్తుతం బాలీవుడ్లో సెటిలైన అమ్మడు మహిళా దినోత్సవం సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తన గత జీవితాన్ని తలుచుకుని బాధ పడుతోంది. 15 ఏళ్లకే అన్ని అనుభవాలు పొందాను....భారతీయ సాంప్రదాయాలు ఎంత మహోన్నతమైనవో తనకు ఇప్పుడు తెలిసిందని వెల్లడించింది.

గతంలో తాను చేసిన తప్పులకి ఇప్పుడు ఇలా తలదించుకుంటున్నానని అంటూ సన్నీలియోన్ బాధపడిపోయింది. తన సంతతి భారదేశంలోనే ఉన్నప్పటికీ, తాను మాత్రం విదేశాల్లో ఉండటం వలన ఈ సాంప్రదాయాలు కట్టుబాట్లు తనకు తెలియవని తెలిపింది. భారతీయ మహిళలది మహా ఔన్నత్యం స్వభావమని, అరుదైన వ్యక్తిత్వం కలవారని, తన పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవం తీసుకోస్తారని తెలిపింది. ఇక్కడికి వచ్చాక తాను చేసిన తప్పులు తలుచుకుంటే చాలా బాదేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.

Sunny Leone Women's Day Special Interview

ఇప్పుడంటే సన్నీలియోన్ బాలీవుడ్లో పెద్ద స్టార్. హాట్ అండ్ సెక్సీ హీరోయిన్. అంతకు ముందు ఆమె పెద్దలకు మాత్రమే పరిమితమైన సెక్స్(పోర్న్) చిత్రాల తార. అసలు ఏ పరిస్థితుల్లో తాను పోర్న్‌స్టార్‌గా మారింది.. బాలీవుడ్‌లో ఎలా అడుగుపెట్టింది అనే విషయాలతో ఓ సినిమాలో నటించడానికి ఓకే చెప్పిందట సన్నీ లియోన్. సన్నీ రియల్‌ లైఫ్‌లోని సంఘటనలను సినిమా స్టోరీగా మలిచేందుకు డాక్యుమెంటరీ దర్శకుడు దిలీప్ మెహతా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

సన్నీ లియోన్ పంజాబీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. ఆమె అసలు పేరు కరన్జీత్ కౌర్ వోహ్రా. కెనడాలో సెటిలైన పంజాబీ ఫ్యామిలీలో సన్నీ లియోన్ జన్మించింది. అడల్ట్ ఫిల్మ్ స్టార్ అవుతానని సన్నీ లియోన్ అసలు అనుకోలేదు. ఈ రంగంలోకి రాక ముందు ఆమె పెడియాట్రిక్ నర్స్ కోర్సు చదివింది. తన 19వ ఏట ఆమె అడల్ట్ చిత్రరంగంలోకి ప్రవేశించింది.

English summary
A lot has changed since you stepped into this country as a Bigg Boss participant. Sunny Leone, is now a Bollywood star. What do you feel about the journey?.. Sunny Said It's been a crazy journey but I am happy about it. A lot of ups and some downs but overall I feel very blessed.
Please Wait while comments are loading...