»   » మహేష్ బాబు ఫ్యామిలీ హాలిడే ట్రిప్ (ఫోటోస్)

మహేష్ బాబు ఫ్యామిలీ హాలిడే ట్రిప్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిపి విదేశీ పర్యటనలో ఉన్నారు. మొన్నటి వరకు షూటింగులో బిజీగా గడిపిన ఆయన ఇయర్ ఎండింగ్ విదేశాల్లో ఫ్యామిలీతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ దుబాయ్ లో బుర్జ్ ఖలీఫాను సందర్శించారు.

తాజాగా వారి హాలీడే ట్రిప్పుకు సంబంధించిన కొన్ని ఫోటోలు రిలీజ్ అయ్యాయి. ఫోటోలు చూస్తుంటే మహేష్ బాబు, నమ్రత, గౌతమ్, సితార స్విట్జర్లాండ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి మంచు వాతావరణంలో అందరూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఖాళీ సమయాల్లో మహేష్ తన ఫ్యామిలీ తో గడపడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికి ఐదారుసార్లు సార్లు విదేశాలకు వెళ్ళి వుంటారు. ఈ సారి న్యూఇయర్ వేడుకలు కూడా మహేష్ బాబు తన ఫ్యామిలీతో విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకోనున్నారు. తిరిగి ఇండియాన వచ్చిన తర్వాత జనవరి 5నుండి బ్రహ్మోత్సవం షూటింగ్ లో పాల్గొంటారు.

స్లైడ్ షోలో ఫోటోష్...

మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిపి విదేశీ పర్యటనలో ఉన్నారు.

ముంగిపు

ముంగిపు

మొన్నటి వరకు షూటింగులో బిజీగా గడిపిన ఆయన ఇయర్ ఎండింగ్ విదేశాల్లో ఫ్యామిలీతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు.

సితార

సితార

మంచులో ఆడుకుంటున్న మహేష్ బాబు కూతురు సితార.

ముచ్చటైన కుటుంబం

ముచ్చటైన కుటుంబం

మహేష్ బాబు కుటుంబం ముచ్చటైన కుటుంబంగా పేరు తెచ్చుకుంది.

గౌతం

గౌతం

మంచులో మహేష్ బాబు కుమారుడు గౌతం ఆటలు.

నమ్రత

నమ్రత

కూతురు సితారతో కలిసి నమ్రత.

మహేష్ పిల్లలు

మహేష్ పిల్లలు

మహేష్ బాబు పిల్లలు గౌతం, సితార హాలీడే ట్రిప్ లో ఇలా...

ముద్దుల తనయుడు

ముద్దుల తనయుడు


తన ముద్దుల తనయుడు గౌతంతో కలిసి మహేష్ బాబు.

ఖాళీ దొరికితే హాలిడే..

ఖాళీ దొరికితే హాలిడే..

ఖాళీ సమయాల్లో మహేష్ తన ఫ్యామిలీ తో గడపడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు.

ఈ ఏడాది

ఈ ఏడాది


ఈ ఏడాది ఇప్పటికి ఐదారుసార్లు సార్లు విదేశాలకు వెళ్ళి వుంటారు.

న్యూ ఇయర్

న్యూ ఇయర్

ఈ సారి న్యూఇయర్ వేడుకలు కూడా మహేష్ బాబు తన ఫ్యామిలీతో విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకోనున్నారు.

English summary
Check out Superstar Mahesh Babu Family Holiday Trip Photos.
Please Wait while comments are loading...