»   » సూర్య ‘సింగం-3’ రిలీజ్ వాయిదా పడింది, కారణం రామ్ చరణ్?

సూర్య ‘సింగం-3’ రిలీజ్ వాయిదా పడింది, కారణం రామ్ చరణ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య హీరోగా హరి దర్శకత్వంలో వస్తున్న సింగం-3 చిత్రం రిలీజ్ డేట్ వాయిదా పడింది. తమిళంలో స్టూడియోగ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేళ్‌రాజా, తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం ముందుగా ప్రకటించినట్లుగా డిసెంబర్ 16న విడుదల చేయడం లేదు.

సాంకేతిక కారణాల వల్ల ఈ నెల రిలీజ్ డేట్ మరో వారం వాయిదా వేసి డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క, శృతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్నారు. హరీస్ జైరాజ్ స్వరాలను సమకూర్చారు.

అసలు కారణం ఏమిటి?

అసలు కారణం ఏమిటి?

చిత్ర యూనిట్ సాంకేతిక కారణాలు అని చెబుతున్నప్పటికీ.... కారణం రామ్ చరణే అనే ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 9న చరణ్ ‘ధృవ' రిలీజ్ ఉండటంతో.... తెలుగునాట ఎక్కువ శాతం థియేటర్లు 2 వారాల పాటు ఈ చిత్రానికే కేటాయించారు. డిసెంబర్ 16న సింగం 3 రిలీజ్ అయితే తగినన్ని థియేటర్లు దక్కే అవకాశం లేక పోవడంత కలెక్షన్ల మీద ప్రభావం పడుతుందనే ఉద్దేశ్యంతో డిసెంబర్ 23కు సింగం సినిమాను వాయిదా వేసినట్లు టాక్.

జూ ఎన్టీఆర్ మీద సింగం 3 డైరెక్టర్ చెత్త కామెంట్స్, పబ్లిసిటీ కోసమేనా?

జూ ఎన్టీఆర్ మీద సింగం 3 డైరెక్టర్ చెత్త కామెంట్స్, పబ్లిసిటీ కోసమేనా?

జూ ఎన్టీఆర్ మీద సింగం 3 డైరెక్టర్ హరి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సూర్య ఎస్3 (సింగం-3) ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

సూర్య ఎస్3 (సింగం-3) ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న వెర్సటైల్ కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

శృతి హాసన్, అనుష్క మైండ్ బ్లోయింగ్ లుక్ (సింగం-3 ఫోటోస్)

శృతి హాసన్, అనుష్క మైండ్ బ్లోయింగ్ లుక్ (సింగం-3 ఫోటోస్)

శృతి హాసన్, అనుష్క మైండ్ బ్లోయింగ్ లుక్ (సింగం-3 ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

English summary
South star actor Surya's Singam 3 release date postponed to December 23. S3 is the third instalment in the highly successful Singam franchise. The first two instalments of the movie featured music by Devi Sri Prasad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu