»   » ధోని కూతురుతో సుశాంత్.. ఏం చేశాడో తెలుసా!

ధోని కూతురుతో సుశాంత్.. ఏం చేశాడో తెలుసా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జీవాపై బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేమను చాటుకొన్నాడు. జీవా తొలి జన్మదినాన్ని పురస్కరించుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌లో ధోని సమక్షంలో పాపతో ఆడుకుంటున్న ఫొటోను ట్వీట్ చేశారు. 'చిన్నారి దేవతకు జన్మదిన శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు.

ఎంఎస్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ధోని పాత్రలో కనిపించి సినీ, క్రికెట్ అభిమానులు విశేషంగా ఆకట్టుకొన్నారు. ధోని బయోపిక్ బాలీవుడ్‌లో ఘన విజయం సాధించడమే కాకుండా సుశాంత్ కు స్టార్ హోదాను కట్టబెట్టింది.

English summary
sushant singh rajput wishes Dhoni]s daughrer ziva on her first birthday. he tweeted A very happy birthday to this little angel.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu