»   » ఎన్టీఆర్ ప్లాప్ మూవీ: మేం ఫూల్స్ కాదన్న అశ్వినీదత్ కూతురు!

ఎన్టీఆర్ ప్లాప్ మూవీ: మేం ఫూల్స్ కాదన్న అశ్వినీదత్ కూతురు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే పెద్ద ప్లాపు, భారీ నష్టాలు మిగిల్చిన సినిమా ఏదైనా ఉంది అంటే... అది మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన 'శక్తి' చిత్రమే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నష్టాలను కూడా భారీగా మిగిల్చింది.

ఈ చిత్రాన్ని నిర్మించిన వై. జయంతి మూవీస్ సంస్థను భారీగా దెబ్బకొట్టిన సినిమా... భారీ చిత్రాల నిర్మాతగా పేరొందిన ఆ సంస్థ అధినేత అశ్వినీదత్‌ను మళ్లీ భారీ సినిమాల జోలికి పోకుండా చేసిన సినిమా 'శక్తి'.

అశ్వినీ దత్ కూతురు స్వప్న దత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'శక్తి' మూవీ టాపిక్ వచ్చింది. అలాంటి సినిమాను అంత బడ్జెట్‌తో

మేం ఫూల్స్ కాదంటూ..

మేం ఫూల్స్ కాదంటూ..

శక్తి సినిమా స్టోరీ విన్నపుడు అందరికీ బాగా నచ్చింది. మంచి స్టోరీ... సినిమాను భారీగా, వండర్ ఫుల్ గా తీయాలని అనుకున్నాం. ఒక వేళ స్టోరీ మంచి కాదు అనుకుంటే... అంత భారీ బడ్జెట్ తో సినిమా తీయడానికి మేము కానీ, ఆ సినిమా ఒప్పుకున్న తారక్ కానీ ఫూల్స్ కాదు. ఆ సినిమా తెరకెక్కించే తీరు, ప్రేక్షకులు మెచ్చే విధంగా ప్రజెంట్ చేయడంలో విఫలం కావడం వల్లే.... ‘శక్తి' సినిమా ఫెయిల్ అయింది అని స్వప్న దత్ చెప్పుకొచ్చారు.

అశ్వినీ దత్ కూతుళ్లు

అశ్వినీ దత్ కూతుళ్లు

ప్రస్తుతం అశ్వినీదత్ ఇద్దరు కూతుళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్... వైజయంతి మూవీస్ బేనర్లో కాకుండా కొత్తగా బేనర్లు స్థాపించి చిన్న సినిమాలు చేస్తున్నారు. అలా వారు తీసిన వాటిలో నానితో తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం' మూవీ మంచి విజయం సాధించింది.

జూ ఎన్టీఆర్ మీద స్టార్ డైరెక్టర్ చెత్త కామెంట్స్, పబ్లిసిటీ కోసమేనా?

జూ ఎన్టీఆర్ మీద స్టార్ డైరెక్టర్ చెత్త కామెంట్స్, పబ్లిసిటీ కోసమేనా?

జూ ఎన్టీఆర్ మీద స్టార్ డైరెక్టర్ చెత్త కామెంట్స్, పబ్లిసిటీ కోసమేనా?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఎన్టీఆర్-బన్నీ కాంబినేషన్లో..... పూరి భారీ మల్టీ స్టారర్?

ఎన్టీఆర్-బన్నీ కాంబినేషన్లో..... పూరి భారీ మల్టీ స్టారర్?

ఎన్టీఆర్-బన్నీ కాంబినేషన్లో..... పూరి భారీ మల్టీ స్టారర్?.... (పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

షాకింగ్: అంధుడిగా నటించబోతున్న ఎన్టీఆర్?

షాకింగ్: అంధుడిగా నటించబోతున్న ఎన్టీఆర్?

షాకింగ్: అంధుడిగా నటించబోతున్న ఎన్టీఆర్?..... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Swapna Dutt says...'No one knows the fate of a movie during the making process. When we heard the story of 'Shakti', We got the feeling of making a wonderful project. If story isn't good enough, We aren't fools to do such a high-budget venture. Tarak in particular isn't a fool. But, The result depends on how the story was conveyed onscreen & its presentation. That's where 'Shakti' failed!'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu