»   » టాలీవుడ్ స్టార్స్ తెర వెనక ఇలా: పార్టీలు, డ్రంక్ (ఫోటోస్)

టాలీవుడ్ స్టార్స్ తెర వెనక ఇలా: పార్టీలు, డ్రంక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మనం సినిమా తారలను తెరపై రకరకాల పాత్రల్లో చూస్తూ ఉంటాం. అయితే వారు నిజ జీవితంలోనూ తెరపై కనిపించినట్లే ఉంటారనుకుంటే పొరపాటే. వారు కూడా మనలాగే సాధారణ మానవులే. ఎవరికి నచ్చిన విధంగా వారు తమ తమ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఉంటారు.

సెలబ్రిటీ సర్కిల్‌లో పార్టీలూ, వేడుకలు సర్వ సాధారణం. బర్త డే పార్టీలు చేసుకోవడం, సినిమాల హిట్టయతే సెలబ్రేట్ చేసుకోవడం, ఇందులో భాగంగా పలువరు సినీ ప్రముఖులు ఆప్యాయంగా పలకరించుకోవడం, డాన్స్‌లు చేయడం, తమకు ఇష్టమైన పానీయాలు పుచ్చుకోవడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది.

ఆయా సందర్భాల్లో టాలీవుడ్ సెలబ్రిటీల పార్టీలకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

అల్లు అర్జున్

అల్లు అర్జున్


టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తోటి సెలబ్రిటీలతో కలిసి వివిధ సందర్భాల్లో పార్టీల్లో పాల్గొన్న దృశ్యాలు.

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్


వివిధ సందర్భాల్లో సినిమా షూటింగుల సందర్భంగా మధ్యలో ఇలా రిలాక్సేషన్ కోసం పార్టీలు జరుగుతుంటాయి.

రామ్ చరణ్

రామ్ చరణ్


రామ్ చరణ్ బయట పార్టీల్లో కనిపించడం చాలా తక్కువే. తన్న క్లోజ్ ఫ్రెండ్స్‌తో మాత్రమే అతను పార్టీల్లో కనిపిస్తాడు.

హన్సిక

హన్సిక


పార్టీలు ఇష్ట పడే హీరోయిన్లలో హీరోయిన్ హన్సిక ఒకరు. ఆమెకు సంబంధించిన పోటోలు ఇక్కడ చూడొచ్చు.

మంచు మస్కటీర్స్

మంచు మస్కటీర్స్


మంచు ఫ్యామిలీ స్టార్స్ విష్ణు, మనోజ్, లక్ష్మి వివిధ పార్టీల్లో ఇలా....

రవితేజ

రవితేజ


రవితేజ అసలు బయట కనిపించడమే అరుదు. అయితే ఇండస్ట్రీలో తన సన్నిహితులతో మాత్రం పార్టీల్లో కనిపిస్తాడు.

శృతి హాసన్

శృతి హాసన్


హీరోయిన్ శృతి హాసన్ సినిమాల కోసం ఎంత కష్టపడుతుందో... అదే స్థాయిలో పార్టీల ద్వారా రిలాక్స్ అవుతుంది.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్


జూ ఎన్టీఆర్ పార్టీల్లో కనిపించడం చాలా అరుదు. ఈ ఫోటో చూస్తుంటే జూ ఎన్టీఆర్ మంచి పార్టీ మూడ్లో ఉన్నట్లు ఉంది కదూ.

డైరెక్టర్స్ స్పెషల్

డైరెక్టర్స్ స్పెషల్


ఒక సినిమా కోసం అత్యధికంగా కష్టపడే వ్యక్తుల్లో డైరెక్టర్ తరువాతే ఎవరైనా. వారికి ఈ మాత్రం రిలాక్స్ లేకుంటే ఎలా?

అక్కినేని స్టార్స్

అక్కినేని స్టార్స్


అక్కినేని స్టార్స్ నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ కూడా పార్టీల విషయంలో తక్కువేమీ కాదు. ఈ ఫోటోలు చూస్తే మీకు విషయం అర్థమవుతుంది.

త్రిష కృష్ణన్

త్రిష కృష్ణన్


త్రిషకు పార్టీ యానిమల్ గా పేరుతుంది. ప్రతి సంతోషాన్ని పార్టీ రూపంలో సెలబ్రేట్ చేసుకోవడం ఆమెకు అలవాటు.

రానా దగ్గుబాటి

రానా దగ్గుబాటి


దగ్గుబాటి యువ హీరో రానా కూడా పార్టీల విషయంలో తక్కువేమీ కాదు. త్రిష, రానా క్లోజ్ ఫ్రెండ్స్.

మహేష్ బాబు

మహేష్ బాబు


పార్టీలకు పూర్తిగా దూరంగా ఉండే వ్యక్తుల్లో మహేష్ బాబు ఒకరు. ఎప్పుడో తన సన్నిహితులతో తప్ప ఆయన అలాంటి వాటిలో కనిపించడం చాలా అరుదు.

English summary
T'town celebrities are often mocked at for making formulaic films. But do you guys have any idea about the formula they follow off-screen? Well! let us give away the secret mantra to all of you out there.
Please Wait while comments are loading...