»   » మహేష్ బాబుపై టాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్ల వెల్లువ!

మహేష్ బాబుపై టాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్ల వెల్లువ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9, 1975 జన్మించిన ఈ యంగ్ సూపర్ స్టార్ నేడు 42వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రిన్స్ పుట్టినరోజును పురస్కరించుకుని టాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తారు.

ఈ రోజు మహేష్ బాబు నటించిన 'స్పైడర్' టీజర్ కూడా రిలీజ్ కావడంతో ఈ సినిమా పెద్ద హిట్ట కావాలని ఆకాంక్షించారు. మహేష్ బాబు గురించి ఎవరెవరు? ఏం ట్వీట్ చేశారో ఓ లుక్కేద్దాం.

టాలీవుడ్ ప్రైడ్

టాలీవుడ్ ప్రైడ్

హీరో రామ్ పోతినేని ట్వీట్ చేస్తూ.... టాలీవుడ్ గర్వపడే హీరో మహేష్ బాబు. ఈ హాండ్సమ్ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

Prince Mahesh Babu Birthday Special, Turns 42
నాగ్, కొరటాల, రకుల్, మురుగదాస్

నాగ్, కొరటాల, రకుల్, మురుగదాస్

‘స్పైడర్' చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్, అక్కినేని నాగార్జున, దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆల్వేస్ పర్‌ఫెక్ట్

ఆల్వేస్ పర్‌ఫెక్ట్

మీరు ఆల్వేస్ పర్ ఫెక్ట్ అంటూ మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు సమంత. మన సూపర్ స్టార్ కు పుట్టినరోజు శుభాకంక్షలు అంటూ వెన్నెల కిషోర్ ట్వీట్ చేశారు.

మీ లుక్ సూపర్

మీ లుక్ సూపర్

స్పైడర్ మూవీలో మీ లుక్ సూపర్ గా ఉంది. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హైదరాబాద్ బ్యూటిఫుల్ వెదర్ ను బాగా ఎంజాయ్ చేయండి అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.

మారుతి, అనసూయ

మారుతి, అనసూయ

దర్శకుడు మారుతి, యాంకర్ అనసూయ మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

ప్రణీత

ప్రణీత

హీరోయిన్ ప్రణీత మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

వంశీ పైడిపల్లి

వంశీ పైడిపల్లి

త్వరలో మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

అనుష్క

ఖలేజా చిత్రంలో తనతో కలిసి నటించిన మహేష్ బాబుకు అనుష్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

మా జనరేషన్ సూపర్ స్టార్

మా జనరేషన్ సూపర్ స్టార్

మహేష్ బాబు మా జనరేషన్ సూపర్ స్టార్ అంటూ... మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ విషెస్ తెలిపారు.

ధనుష్, తమన్

ధనుష్, తమన్

సూపర్ మహేష్ బాబుకు తమిళ స్టార్ ధనుష్, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ పుట్టినరోజు శుభకాంక్షలు తెలియజేశారు.

కాజల్

కాజల్

మహేష్ బాబుకు హీరోయిన్ కాజల్ బర్త్ డే విషెస్.

సుశాంత్

సుశాంత్

మా సూపర్ స్టార్ మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు, స్పైడర్ లుక్ సూపర్బ్ అంటూ... సుశాంత్ ట్వీట్ చేశారు.

మెహరీన్

మెహరీన్

హీరోయిన్ ముహరీన్ ట్విట్టర్ ద్వారా మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

English summary
Super Star Mahesh Babu has a huge fan base all across the globe. As the actor celebrates his 42nd birthday, fans of Mahesh Babu have been trending his birthday on social networks. Even the celebrities joined the celebrations as they took to their social pages to wish the actor on this special day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu