»   » మహా ముదురు తమన్నా..తెలివిగా సైడైపోతోంది...!?

మహా ముదురు తమన్నా..తెలివిగా సైడైపోతోంది...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందం, అభినయం సామర్థ్యం ఎంత ఉన్నప్పటికీ లౌక్యం కూడా తెలిసి ఉండడం నేటి తరం హీరోయిన్లకి బాగా అవసరంజ లౌక్యం లేకుండా మాట్లాడం వల్ల ఇలియానా, కాజల్, నిత్యామీనన్ వంటి వారు ఎంలాంటి తలనొప్పులు తెచ్చుకున్నారో చూశాం. అయితే లౌక్యం విషయంలో వీరందికంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివానని తమన్నా చాటుకుంటోంది. హీరోలందరినీ సమానంగా చూసుకుంటూ ఎవరినీ నొప్పించకుండా అందరికీ సరి సమానమైన గౌరవ మర్యాదలు ఇస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉత్తమ డాన్సర్ ఎవరనే డిబేట్ తరచుగా జరుగుతూనే ఉంది. ఎన్టీఆర్, బన్నీ, చరణ్ లు ఈ బరిలో ఉండడంతో వీరితో నటించిన హీరోయిన్లకి ఈ ప్రశ్న తప్పకుండా ఎదురవుతోంది. లౌక్యం తెలియని కాజల్ లాంటి వాళ్లు హ్యాండ్ పిక్ చేసి తమ ఫేవరెట్ ఎవరని చెప్పేస్తున్నారు. కానీ తమన్నా మాత్రం ముగ్గురూ ముగ్గురే అంటోంది. వీరితో డాన్సులు చెయ్యడం చాలా కష్టమని, వారి వేగం చూసి కళ్లు తేలేసి చూస్తుండిపోతానని, ముగ్గురినీ నొప్పి పుట్టకుండా తెలివిగా సైడైపోతోంది.

English summary
Milk white beauty Tamanna says she is awestruck by the dancing capabilities of Tollywood heroes. ‘No other Industry in South has these many good dancers, that Tollywood have. I'm finding it tough to match their speed.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu