»   » సింగర్ సునీత బర్త్ డే పార్టీ, అతడొక్కడే మిస్సయ్యాడు.... (ఫోటోస్)

సింగర్ సునీత బర్త్ డే పార్టీ, అతడొక్కడే మిస్సయ్యాడు.... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సింగర్ సునీత వయసు ఎంత? అంటే.... ఆమె అందం, చలాకీతనం చూసిన చాలా మంది అభిమానులు ఓ 30 ప్లస్ అని ఊహించుకుంటారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... సునీత నిన్నటి (మే 10)తో 39 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40వ వసంతంలోకి అడుగు పెట్టారు.

సునీత తన పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యుల మధ్య ఎంతో హ్యాపీగా జరుపుకున్నారు. అయితే ఈ సారి సునీత కొడుకు ఆకాష్ మాత్రం.... ఈ పార్టీ మిస్సయ్యాడు. తన బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలను సునీత అభిమానులతో షేర్ చేసుకున్నారు.

గ్రేట్ మూమెంట్స్

గ్రేట్ మూమెంట్స్

ఫ్యామిలీతో కలిసి కొన్ని గ్రేట్ మూమెంట్స్.... కానీ ఈ సారి ఆకాష్ మిస్సయ్యాడు అంటూ సునీత ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు.

ఉదయభాను ఇష్యూ, మళ్లీ పెళ్లి, పర్సనల్ విషయాలపై... సింగర్ సునీత

ఉదయభాను ఇష్యూ, మళ్లీ పెళ్లి, పర్సనల్ విషయాలపై... సింగర్ సునీత

టాలీవుడ్ సింగర్ సునీత చుట్టూ ఎప్పుడు వివాదాలు, ఎఫైర్లకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అందంగా ఉండటం, భర్తతో విడిపోయి సింగిల్ గా ఉండటం వల్ల కూడా ఆమె చుట్టూ అనేక రూమర్స్.... వీటిపై సునీత స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

శాతకర్ణి సినిమాతో.... సింగర్ సునీత 750 నాటౌట్‌!

శాతకర్ణి సినిమాతో.... సింగర్ సునీత 750 నాటౌట్‌!

‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో..' - ‘గులాబీ' చిత్రంలోని ఈ పాటతో సుమధుర గాయని సునీత తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. ఆ పాట నుంచి ఇప్పటి వరకూ అనేక సినిమాలకు పాటలు పాడారు. శాతకర్ణి సినిమాతో.... సింగర్ సునీత 750 నాటౌట్‌ గా నిలిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సింగర్ సునీత

సింగర్ సునీత

సింగర్ సునీతకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Tollywood Singer Sunitha turns 40. Sunitha Upadrashta is a playback singer, anchor and dubbing artist in the Telugu film industry, also known as Tollywood. Sunitha's career began in the year 1995 with the movie Gulabi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu