»   »  ఫస్ట్ డే రికార్డ్స్: ఎన్టీఆర్ టాప్, చరణ్ సెకండ్

ఫస్ట్ డే రికార్డ్స్: ఎన్టీఆర్ టాప్, చరణ్ సెకండ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో స్టార్ స్టేటస్ ఎంత పెద్దగా ఉంటే....ఆ హీరో సినిమాకు తొలిరోజు అన్ని ఎక్కువ వసూళ్లు వస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్లో లీడింగులో ఉన్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలకు హిట్టు ప్లాపుతో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణం.....వారికి ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణే కారణం.

 Tollywood Top 10 movies First days Collections

అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాల విషయానికొస్తే ఇప్పటి వరకు టాలీవుడ్లో టాప్ 10 లో ఉన్న జాబితాలో ఈ నలుగురు హీరోల సినిమాలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఎన్టీఆర్ నటించిన సినిమాలు 4 ఉండగా....రామ్ చరణ్ మూడు సినిమాలతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఫస్ట్ డే కలెక్షన్లలో విషయంలో టాప్ 10 జాబితాలో ఉన్న సినిమాల వివరాలు

1. అత్తారింటికి దారేది రూ. 10.75 కోట్లు
2. ఆగడు : రూ. 9.74 కోట్లు
3. టెంపర్: రూ. 9.68 కోట్లు
4. బాద్ షా: రూ. 9.25 కోట్లు
5. గోపాల గోపాల: రూ. 9.19 కోట్లు
6. రభస: రూ. 8.85 కోట్లు
7. రామయ్యా వస్తావయ్యా: రూ. 8.7 కోట్లు
8. కెమెరామెన్ గంగతో రాంబాబు, ఎవడు: రూ. 8.65 కోట్లు
9. నాయక్, గోవిందుడు అందరి వాడేలే: రూ. 8.55 కోట్లు
10. 1 నేనొక్కడినే: రూ. 8.4 కోట్లు

English summary
Check out Tollywood Top 10 movies First days Collections details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu