ట్రెండింగ్:హనీ రోజ్‌కు ఆ ప్లేస్‌లో ముద్దు..ఆ హీరోతో యాంకర్ విష్ణు ప్రియ పెళ్లి..ఆర్జీవితో అప్సర శృంగార భంగిమ
టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ వేదిక తెలుగు వాళ్ల సత్తా, ఇటీవల ఇతర సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..
యాంకర్ విష్ణుప్రియతో వివాహం.. అలా ప్రేమలో పడింది.. జేడీ చక్రవర్తి క్లారిటీ: టాలీవుడ్ యాంకర్లలో బ్యూటిఫుల్ విష్ణుప్రియ ఒకరు. ప్రస్తుతం యాంకర్ గా చేయని విష్ణుప్రియ భీమనేని గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై యాంకర్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఎక్కువగా సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షోతో యమ పాపులర్ అయింది. ప్రస్తుతం షోలలో మెరుస్తున్న విష్ణుప్రియతో వివాహంపై నటుడు జేడీ చక్రవర్తి క్లారిటీ ఇచ్చారు. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

సీతమ్మ గొంతు కోసినట్లు చూపిస్తారా.. బీజేపీ అవమానించింది.. ఆదిపురుష్‌పై రాజకీయ నేతల ఫైర్: రామాయణం ఆధారంగా రూపొందిన ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. శ్రీరాముడిగా ప్రభాస్ అలరించిన ఈ సినిమాలో పది తలల రావణుడిగా సైఫ్అలీ ఖాన్, సీతాదేవిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్, హనుమంతుడిగా మరాఠీ పాపులర్ నటుడు దేవదత్తా నాగే, లక్ష్మణుడిగా బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ చేశారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 16న విడుదల కాగా విపరీతమైన నెగెటివిటీని మూటగట్టుకుంటోంది. ముఖ్యంగా రాజకీయ నేతలు ఆదిపురుష్ సినిమాపై ఫైర్ అవుతున్నారు. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

జేడీ చక్రవర్తిని చంపేందుకు కుట్ర.. ఏడాది పాటు విష ప్రయోగం.. ఎలా బయట పడ్డాడంటే?: జేడీ చక్రవర్తి గురింతి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. ప్రతినాయకుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తర్వాత హీరోగా, నటుడిగా, దర్శకుడిగా సత్తా చాటారు. హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించిన జేడీ చక్రవర్తికి అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. ప్రస్తుతం కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా ఆయన దయ అనే వెబ్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీనికి సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తనపై జరిగిన విష ప్రయోగం గురించి షాకింగ్ విషయాలు తెలిపారు. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

హనీ రోజ్ అతిపెద్ద సాహసం.. అలాంటి ప్లేసులో ముద్దు.. ఆ అనుభవం మర్చిపోలేనంటూ!: హనీ రోజ్.. ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా ఎక్కువగా వినిపించిన పేరు. అప్పుడెప్పుడో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి మళ్లీ ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చింది. మలయాళ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉండే ఈ భామ నందమూరి నటసింహం బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాతో తెలుగులోకి మళ్లీ అడుగు పెట్టింది. ఇందులో గ్లామర్ లుక్ తో హొయలు పోవడమే కాకుండా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అయితే తాజాగా హనీ రోజ్ చేసిన హై రిస్క్ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

బికినీల్లో సీరియల్ నటి ఎద అందాల ఊచకోత.. ముందు వెనుక మొత్తం కనిపించేలా భంగిమలు: నాగిని సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది బాలీవుడ్ హాట్ బ్యూటి మౌనీ రాయ్. 2015లో మొదలైన ఈ ధారావాహిక సుమారు మూడు సీజన్లపాటు నిర్విరామంగా కొనసాగింది. గ్లామరస్ బ్యూటీ మౌనీ రాయ్ అప్పటికే పలు సీరియల్లతో మంచి క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ నాగినీతో మాత్రం దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో అందాలను ఎలాంటి హద్దులేకుండా చూపించేస్తోంది. తాజాగా బికినీలో హొయలు బోతూ పైన కింద అందాలతో కనువిందు చేసింది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

రాకేష్ మాస్టర్ చివరి కోరిక.. వాళ్ల ద్వారా జీవితంపై విరక్తి.. కుటుంబ సభ్యుల సమ్మతితో అలా!: చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నారు రాకేష్ మాస్టర్. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం అంటే జూన్ 18న హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో సాయంత్రం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. సెలబ్రిటీలు ఆయన మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాకేష్ మాస్టర్ చివరి కోరిక ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

అతని చేతిలో ఘోరంగా మోసపోయిన రష్మిక మందన్న.. అసలేం జరిగిందంటే?: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 'ఛలో' చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయిన రష్మిక మందన్నా ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా హిందీ చిత్రాల్లో కూడా నటిస్తూ సూపర్ పాపులర్ అవుతోంది. అయితే సినీ స్టార్ సెలబ్రిటీలు అయినా సాధారణ వ్యక్తులైన సొంత మనుషుల చేతిలో దారుణంగా మోసపోతారు. అలాంటి మోసమే తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్నకు జరిగిందనే వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Adipurush 'శ్రీరాముడి సినిమాను ఆపేందుకు కుట్ర.. ట్రోలర్స్‌ను దేవుడే శిక్షిస్తాడు'.. సెన్సేషనల్ కామెంట్ :ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీస్ డిస్టిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అవకాశం ఇచ్చిన యూవీ క్రియేషన్స్‌కు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Bhagavanth Kesari: అనిల్ రావిపూడి గాలి తీసిన కాజల్, శ్రీలీల.. బాలయ్య కోసం క్రేజీగా!: 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న నటిసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఫుల్ లెంగ్త్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తగ్గకుండా చిత్ర యూనిట్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఇందులో భాగంగానే ఈ మూవీ షూటింగ్‌ను అస్సలు బ్రేకులు లేకుండా శరవేగంగా జరుపుకుంటూ వస్తోంది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Apsara Rani: శృంగార భంగిమలతో ఆర్జీవీ పాప అప్సర.. లోదుస్తుల్లో అన్నీ కనిపించేలా స్పైసీ లుక్స్: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎంతోమంది ముద్దుగుమ్మలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఇటీవల ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టే సుందరాంగీ అప్సర రాణి. నిజానికి అప్సర రాణి అసలు పేరు అంకిత మహారాణా. ఈమెను పరిచయం చేసేందును అసలు పేరు మార్చి అప్సర రాణిగా ఇండస్ట్రీలోకి దింపాడు ఆర్జీవీ. ఇక అప్పుడప్పుడు అప్సర రాణికి సంబంధించిన ఫొటోలు వదులుతుంటారు రామ్ గోపాల్ వర్మ. తాజాగా కూడా మెండ్ బ్లాక్ అయ్యే అత్యంత ఘాటు పిక్స్ వదిలి సోషల్ మీడియాను షేక్ చేశారు ఈ డైరెక్టర్. ఆ ఫొటోలపై ఓ లుక్కేస్తే.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Rakesh Master Death: రాకేష్ మాస్టర్ మరణానికి ఏపీ కల్తీ మద్యమే కారణమా? వీడియో వైరల్: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ మరణించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూన్ 18న హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. జూన్ 19న సాయంత్రం అనేక మంది అభిమానుల మధ్య అంతిమయాత్ర నిర్వహించిన అనంతరం రాకేష్ మాస్టర్ దహన సంస్కారాలు చేశారు. ఇదిలా ఉంటే రాకేష్ మాస్టర్ మరణానికి అసలు కారణాలు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరో టాపిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Mega Princess: ప్రెగ్నెన్సీ కోసం అలాంటి విధానం.. ఉపాసన కామెంట్స్ వైరల్: ప్రస్తుతం మెగా చిరంజీవి ఇంట్లో సందడి నెలకొంది. మెగా ఫ్యామిలీ, కామినేని కుటుంబ సభ్యులతోపాటు మెగా అభిమానుల్లో సంతోషం వెల్లువిరుస్తోంది. అందుకు కారణం రామ్ చరణ్-ఉపాసన కొణిదెల మెగా ప్రిన్సెస్ కు జన్మనివ్వడమే. ఈ దంపతులకు సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు విషెస్ తెలియజేస్తున్నారు. అయితే రామ్ చరణ్ కు పుట్టబోయే బిడ్డ కోసం కుటుంబీకులు, అభిమానులు ఎంతగా ఎదురుచూశారో తెలిసిందే. ఉపాసన ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో ప్రెగ్నెన్సీ, పిల్లల గురించి ఉపాసన మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications











