ట్రెండింగ్: జబర్దస్త్ ప్రియాంక హాట్ షో..వేశ్య పాత్రతో అనసూయ ఆ అనుభూతి.. ఆఫరిస్తానని నటికి నిర్మాత మోసం!

టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ వేదిక తెలుగు వాళ్ల సత్తా, ఇటీవల ఇతర సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

సీతా రామం హీరోయిన్ ఎద అందాల ప్రవాహం.. జిప్ తీసి అవే కనిపించేలా ఎక్స్‌పోజింగ్: మృణాల్ ఠాకూర్ ఎప్పుడో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ స్టన్నింగ్ బ్యూటి అధికంగా హిందీ చిత్రాల్లో నటించి పొటెన్షియల్ యాక్ట్రస్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతా రామం సినిమాతో మాత్రం అంతకుమించిన పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ లుక్స్ తో అదరగొడుతోంది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

Rithu Chowdary: స్లీవ్‌లెస్ జాకెట్‌లో జబర్దస్త్ బ్యూటి రీతూ.. నాభి, టైట్ ఎద అందాలతో స్పైసీ షో: స్టార్ హీరో హీరోయిన్లు సైతం సోషల్ మీడియా ఉపయోగిస్తూ తమ సినీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకుల్లోకి వాటిని తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడు స్టన్నింగ్ పిక్స్ పోస్ట్ చేసి నిత్యం టచ్ లో ఉంటున్నారు. అలాగే ఇంటర్నెట్ ను ఉపయోగించుకుంటూ ఎంతోమంది ముద్దుగుమ్మలు సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఫలితంగా బుల్లితెర షోలు, సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరనై బ్యూటిఫుల్ రీతూ చౌదరి. సోషల్ మీడియాను నమ్ముకున్న ఈ బ్యూటి అదిరే అందాలతో అట్రాక్ట్ చేస్తోంది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

Sreemukhi: పెళ్లంటే అవే ఉంటాయి, అందుకే చేసుకోవట్లేదన్న శ్రీముఖి.. షోలో పరువు తీసిన ఫైమా: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక నటిగా కెరీర్ స్టార్ చేసిన బ్యూటిఫుల్ భామ శ్రీముఖి పలు చిత్రాల తర్వాత యాంకర్ గా మారింది. తన స్టైల్ లో యాంకరింగ్ చేసి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అదుర్స్ షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందర్ పటాస్ షోతో యమ క్రేజ్ సంపాదించుకుంది. చలాకీ మాటలతో బిగ్గరగా అరుస్తూ, కొంటె ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటూ ప్రస్తుతం స్టార్ యాంకర్ లో ఒకరిగా హవా నడిపిస్తోంది. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అదిరే హాట్ షోతో కవ్వించే ఈ సుందరాంగి తాజాగా పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

విజయ్ దేవరకొండతో గొడవపై అనసూయ క్లారిటీ.. డబ్బులిచ్చి అలా అంటూ ఓపెన్ కామెంట్స్: యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ హాట్ యాంకర్ సినీ కెరీర్ మొదట్లో చిత్రాలతో సందడి చేసింది. అనంతరం బుల్లితెరపై గుర్తింపు వచ్చాక మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనసూయపై తరచుగా ట్రోలింగ్ జరుగుతుంది. ఇక విజయ్ దేవరకొండతో అనసూయకు ఉన్న సోషల్ మీడియా గొడవ తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఓపెన్ కామెంట్స్ చేసింది బ్యూటిఫుల్ అనసూయ. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

Kajol: నా జీవితంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నా.. అందుకే ఇలా.. కాజోల్ షాకింగ్ పోస్ట్ : బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. దశాబ్దకాలం పాటు బాలీవుడ్ లో తనదైన శైలిలో స్టార్ హీరోలకి జోడీగా మూవీస్ చేసింది. అజయ్ దేవగన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు టీనేజ్ కూతురు కూడా ఉంది. ఆమెని హీరోయిన్ గా పరిచయం చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా ఆమెని మీడియాకి కూడా పరిచయం చేసింది. అయితే అంతా హ్యాపీగా కొనసాగుతున్న సమయంలో అమ్మడు సోషల్ మీడియాలో ఒక షాకింగ్ పోస్ట్ చేసింది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

Ameesha Patel: పవిత్ర స్థలంలో హీరోతో అలాంటి పని.. వివాదంలో బద్రి హీరోయిన్! : ఆదిపురుష్ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా తిరుమల వెంకన్నని కృతి సనన్, ఓం రౌత్ దర్శనం చేసుకున్నారు. అనంతరం కృతి సనన్ కి వీడ్కోలు చెబుతూ ఓం రౌత్ ఆమెని కౌగిలించుకొని చెక్కిళ్ళపై ముద్దు పెట్టాడు. ఈ ఘటన నేషనల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది. అలాగే పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పనులేంటి అని హిందుత్వ సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి.

స్టార్ హీరో తల్లికి 58 లక్షల కుచ్చుటోపి.. చీటింగ్ చేశారంటూ కేసు నమోదు : స్టార్ హీరో జాకీ ష్రాఫ్ సతీమణి, యువ హీరో టైగర్ ష్రాఫ్ తల్లి ఆయేషా ష్రాఫ్ ముంబై పోలీసులను ఆశ్రయించింది. తమను 58 లక్షల రూపాయల మేర మోసానికి పాల్పడ్డారంటూ ఓ వ్యక్తిపై ముంబైలోని శాంతాక్రజ్ పోలీసులను ఆమె ఆశ్రయించారు. దాంతో ఆయేషా ష్రాఫ్ ఆరోపించిన వ్యక్తిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయేషా చేసిన ఆరోపణల్లో నిజాలు నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

నాభి అందాలను గాలికి వదిలేసిన జబర్దస్త్ ప్రియాంక.. మొదలైన పెళ్లి గోల!: ట్రాన్స్‌జెండర్ గా మారి మంచి ఆదరణ పొందిన అతి తక్కువ మందిలో ప్రియాంక సింగ్ ఒకరు. అందరూ ఆమెను ముద్దుగా పింకీ అని పిలుచుకుంటారు. అయితే బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో మొదటగా లేడీ గెటప్పులో ఆకర్షించాడు సాయి తేజ. అందులో లేడీగా మంచి కామెడీ పండించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అనంతరం కొంత కాలానికి సర్జరీ ద్వారా ట్రాన్స్‌జెండర్ గా మారి ప్రియాంక సింగ్ గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. బిగ్ బాస్ షోలో ఆకట్టుకున్న ప్రియాంక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. అలాగో రోజు రోజు అదిరే అందాలతో మెస్మరైజ్ చేసింది. తాజాగా అలాంటి హాట్ వీడియో వదిలింది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

Tamannaah Bhatia 'తమన్నా దివాళా తీసిందా?.. అందుకే సన్నిలియోన్‌ను మించి అడల్డ్ సినిమాల్లో':ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమన్నా భాటియా అందం, అభినయంతో మెప్పిస్తూ అగ్రశ్రేణి హీరోయిన్‌గా రాణిస్తున్నది. దాదాపు ఆమె రెండు దశాబ్దాల కెరీర్‌తో సినీ పరిశ్రమలోనే కాకుండా ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సొంతం చేసుకొన్నది. అయితే ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాల టీజర్లు, ట్రైలర్లు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీశాయి. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

అల్లు అరవింద్ కోరినట్లే లావణ్య త్రిపాఠి పెళ్లి.. అప్పటి నుంచే వరుణ్ తో ప్రేమ! : మెగా హీరో వరుణ్ తేజ్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ పై అధికారికంగా క్లారిటీ రావడంతో ఇప్పుడు వీరి గురించి అనేక రకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో అల్లుఅరవింద్ మాట్లాడిన ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మధ్యలో ఎప్పుడు ప్రేమ మొదలైంది అనే విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

డబ్బులు ఇచ్చి ట్రోల్ చేశారు.. నా గుండె పగిలిపోయింది.. విజయ్ దేవరకొండ వివాదంపై ఘాటుగా అనసూయ: నూతన దర్శకుడు శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌ బ్యానర్లపై కిర‌ణ్ కొర్ర‌పాటి, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం విమానం. ఈ చిత్రంలో సముద్రఖని, మాస్టర్ ధృవన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధన్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్సాన్స్ వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండతో ఉన్న వివాదంపై అనసూయ సమాధానం ఇస్తూ.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

వేశ్య పాత్ర అనగానే అలాంటి డౌట్స్.. బోల్డ్ క్యారెక్టర్ గురించి అనసూయ దిమ్మ తిరిగే జవాబు:
రంగస్థలంలో రంగమ్మత్త, పుష్పలో దాక్షయిని పాత్రలో ఆకట్టుకొన్న యాంకర్, యాక్టర్ అనసూయ తాజాగా విమానం చిత్రంలో సుమతి అనే వేశ్య పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దర్శకుడు శివ ప్రసాద్ రూపొందించిన విమానం సినిమాలోని సుమతి పాత్రకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో నిర్మాతలు నిమ్మకాయల ప్రసాద్, కిరణ్ కొర్రపాటి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

 Trending Filmi News

ఆ ప్రముఖ ప్రొడ్యూసర్ ఛాన్స్ ఇస్తానని.. వాడుకుంటున్నాడు: ప్రేమమ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ : సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఒక భూతంలా విస్తరించి పోయి ఉంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలామంది ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఘటనలపై మీడియా ముందుకు వచ్చారు. హాలీవుడ్ లో అయితే ఇండస్ట్రీలో వేధింపుల నేరంలో ఓ యాక్టర్ కి జైలు శిక్ష కూడా పడింది. అలాగే మలయాళీ ఇండస్ట్రీలో హీరో దిలీప్ కూడా అరెస్టయ్యారు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నానాపటేకర్ తో పాటు మరి కొంతమంది నటులు, దర్శకులు పైన హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ మీడియా ముందు తెలియజేశారు. టాలీవుడ్ లో కూడా శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ ఇష్యూ ని తెరపైకి తీసుకువచ్చింది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X