ట్రెండింగ్: హనుమంతుడు దేవుడు కాదా? ఆదిపురుష్ టీమ్ కాల్చిపారేయండి.. డ్రగ్స్ కేసులో సురేఖవాణి, అషురెడ్డి?

టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ వేదిక తెలుగు వాళ్ల సత్తా, ఇటీవల ఇతర సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

బికినీలో శ్రీయ సరన్ స్పైసీ షో.. తడిచిన ఎద అందాలు ఏమాత్రం దాగట్లేదుగా!
సీనియర్ గ్లామర్ బ్యూటీ శ్రీయ సరన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 2001లో ఇష్టం అనే ఒక చిన్న సినిమాతో తెలుగు వెండితెరపై మెరిసిన ఈ భామ ఇప్పటికీ తన అందంతో ఆకట్టుకుంటుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటనతో మెప్పిస్తున్న ఈ స్టన్నింగ్ బ్యూటి తన గ్లామర్ ఒలకబోస్తూ సత్తా చాటుతోంది. దృశ్యం 2, కబ్జా వంటి సినిమాలతో సందడి చేసిన ఈ సుందరి సోషల్ మీడియాలోనూ ఘాటుగా అందాలను ఆరబోస్తుంది. ఆమె హాట్ నెస్ చూసిన నెటిజన్లు తల్లయిన కూడా గ్లామర్ కొంచెం కూడా తగ్గలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

ఆంజనేయస్వామి దేవుడు కాదు.. ఆదిపురుష్ డైలాగ్ రైటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమంటున్న భక్తులు: వాల్మికీ రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ సినిమాను భారీగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ సినిమాలోని పాత్రల చిత్రీకరణ తీరు, డైలాగ్స్ రాసిన విధానంపై రామభక్తులు దారుణంగా విరుచుకుపడుతున్నారు. హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా సినిమాను తెరకెక్కించారని, ఆ సినిమాను నిషేధించాలనే డిమాండ్లు భారీగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. మనోజ్ చేసిన కామెంట్ల వివరాల్లోకి వెళితే... ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

రామ్ చరణ్ కూతురు చరిత్ర సృష్టిస్తుంది.. మగ సంతానం కష్టమే.. మెగా ప్రిన్సెస్ జాతకం ఇదే!
మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మెగా ప్రిన్సెస్ అడుగు పెట్టిన విషయం తెలిసిందే. జూన్ 20న తెల్లవారు జామున రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో 11 ఏళ్లకు రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. మెగా ఫ్యామిలీలోకు మహాలక్ష్మీ వచ్చిందంటూ మెగాస్టార్ నుంచి సెలబ్రిటీలు, నెటిజన్ల వరకు సంతోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా ప్రిన్సెస్ జాతకం హాట్ టాపిక్ గా మారింది. సెలబ్రిటీల వివాహాలు, విడాకులు, సినిమా హిట్స్, ప్లాప్స్ వంటి విషయాలను జాతకం ద్వారా చెప్పే వేణు స్వామి తాజాగా రామ్ చరణ్ కూతురు గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

దర్శకుడిని కాల్చిపారేయండి.. ఆదిపురుష్ టీమ్‌పై శక్తిమాన్ షాకింగ్ కామెంట్స్
డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు 395 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఓ విధంగా ఇది పెద్ద కలెక్షన్ అని చెప్పొచ్చు. మొదటి మూడు రోజుల్లోనే మూవీ 300 కోట్ల మార్క్ ని దాటేసింది. అయితే సినిమాకి వచ్చినంత హైప్ అయితే రిలీజ్ తర్వాత కొనసాగలేదు. మూవీ తీవ్ర స్థాయిలో వివాదాస్పదంగా మారింది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి క్షమాపణ చెప్పు.. పవన్‌ కల్యాణ్‌పై డ్రగ్స్ ఆరోపణలపై నిర్మాత నట్టి కుమార్ ఫైర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డ్రగ్స్, మద్యం సేవిస్తారంటూ విమర్శలు చేసిన కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి‌పై నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. వాస్తవాలకు విరుద్దంగా అసత్య ప్రచారాలు మానుకోవాలని నిర్మాత నట్టి హితవు పలికారు. పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలను రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నట్టి కుమార్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

రాకేశ్ మాస్టర్ మరణం గుండెను పిండేసింది.. చనిపోయిన తీరు అంటూ దివ్యవాణి కంటతడి
ఇండియన్ సినిమాలో అనేకమైన రామాయణ గాథలను వెండితెరపై ఆవిష్కరించారు. అయితే ఎవరికి రానటువంటి తీవ్రమైన నెగెటివిటీని ఆదిపురుష్ తెచ్చుకుటోంది. నిజానికి టీజర్ రిలీజ్ నుంచే విమర్శలు తలెత్తుతున్న మూవీ మేకర్స్ మ్యానేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఆదిపురుష్ విడుదల తర్వాత ఆరోపణలు తీవ్రంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్ ను అన్ని మాధ్యమాల్లో నిషేధించాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

Shilpa shetty: ఘాటైన అందాలు హైలెట్ అయ్యేలా పొట్టి నిక్కరులో శిల్పా శెట్టి.. ఇలా ఎప్పుడైనా చూశారా?
బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే రియాలిటీ షో లతో చాలా బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఆమె చేసే గ్లామర్ షో కు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. రీసెంట్ గా శిల్పా శెట్టి పోస్ట్ చేసిన ఒక ఫోటో స్టన్ అయ్యేలా ఉంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

Tamannaah Bhatia ప్రతిరోజూ తమన్నాకు అది ఉండాల్సిందే.. సీక్రెట్ బయటపెట్టిన లవర్ విజయ్ వర్మ
తమన్నా భాటియా విజయ్ వర్మ ప్రేమ వ్యవహారం బాలీవుడ్ వర్గాల్లో అనేక చర్చలకు తావిస్తోంది. ఆసక్తికరంగా వీరిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని ఏ మాత్రం దాచకుండా కలిసి తాము చేస్తున్న వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటూ ఉండడంతో ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నాకి సంబంధించిన ఒక సీక్రెట్ బయట పెట్టాడు విజయ్ వర్మ. కాస్త షాకింగ్ అనిపిస్తున్న ఆ అలవాటు ఏంటంటే... ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

శ్రీదేవితో పెళ్లి, ఆమెతో ఎఫైర్‌పై మురళి మోహన్.. మడతేశారు, యవ్వనం కాటేసింది అంటూ!
మురళీ మోహన్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని నటుడు. హీరోగా, నటుడిగా దాదాపుగా 350కిపైగా చిత్రాలతో అలరించారు. 80వ దశకంలో కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పించిన హీరో. తెలుగు సినిమా పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన మురళీ మోహన్ నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎంతో ఎదిగారు. గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మురళీ మోహన్ సినీ ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు అనే క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నారు. అలాంటి ఆయన శ్రీదేవితో పెళ్లి వంటి ఆసక్తికర విషయాలను తాజాగా చెప్పుకొచ్చారు. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

పీక పిసికి చంపేస్తా.. బట్టలూడదీసి పరిగెత్తిస్తా... పవన్ పేరు లాగుతూ వర్మ సంచలన ట్వీట్
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు తీసి.. ట్రెండ్ సెట్టింగ్ దర్శకుడిగా మారాడు. అయితే ప్రస్తుతం ఆయన తీసే సినిమాలు ప్రేక్షకులకు ఎక్కట్లేదు. నా ఇష్టం అంటూ.. నా రాతలు అన్నట్లుగా ఇష్టమొచ్చిన సినిమాలు తీసి జనాల మీదకు వదిలేస్తున్నాడు. కానీ ఆ సినిమాలు మాత్రం బోల్తా కొడుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఇక సమాజంలోని ఏదో ఒక విషయంపై స్పందిస్తూ అప్పుడప్పుడు ట్విట్టర్లో హడావిడి చేస్తూ ఉంటారు ఆర్జీవీ. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ గురించి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

కూతురి గురించి రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్.. పేరు పెట్టేది అప్పుడే.. ఎవరిలా ఉందంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు పాప పుట్టిన సంతోషాన్ని మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చాలా రోజులుగా ఉపాసన చరణ్ కు పుట్టబోయే బిడ్డకు సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి జూలై 20వ తేదీన ఈ దంపతులు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఇక ఇప్పుడు మెగా అభిమానులు కూడా ఈ శుభవార్తను ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక పాప పుట్టిన తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన రామ్ చరణ్ తన ఆనందాన్ని తెలియజేశారు. ఇక ఆయన ఇంకా ఏం తెలియజేశారు అనే వివరాల్లోకి వెళితే.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం.. నిర్మాత అరెస్ట్.. డ్రగ్స్ కేసులో అషురెడ్డి పేరు లీక్?
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం సంచలనం రేపింది. హైదరాబాద్ పోలీసులకు చిక్కిన డ్రగ్స్ డీలర్‌ కేపీ చౌదరీని విచారించగా సినీ తారల భాగోతం బయటపడింది. టాలీవుడ్‌ను డ్రగ్స్ ప్రకంపనలు మరోసారి వణికిస్తున్నాయి. పోలీసుల విచారణలో భారీగా సినీ తారల పేర్లు బయటకు వస్తున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కలకలం వివరాల్లోకి వెళితే.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

డ్రగ్స్ కేసులో సురేఖవాణి?.. మరో ప్రముఖ సినీ నటి.. డ్రగ్స్ డీలర్‌తో 100కుపైగా ఫోన్ కాల్స్!
తెలుగు సినిమా పరిశ్రమను మరోసారి డ్రగ్స్ దందా కుదిపేసింది. కబాలి తెలుగు నిర్మాత కేపీ చౌదరీ అరెస్ట్ తర్వాత పలువురు సినీ తారల పేర్లు బయటకు రావడంతో ఈ వ్యవహరం అత్యంత వివాదాస్పదంగా మారింది. కేపీ చౌదరీ ఫోన్ కాల్ డేటా, సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసిన ఫోటోలు ఇప్పుడు టాలీవుడ్ సినీ తారల పీకల మీదకు తెచ్చేలా ఉంది. తాజాగా కేపీ రెడ్డి కస్టడీ రిపోర్టులో అషురెడ్డి, సురేఖవాణి, జ్యోతి పేర్లు బయటకు వచ్చాయి. కేపీ చౌదరీ కస్టడీ రిపోర్టు వివరాల్లోకి వెళితే.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X