ట్రెండింగ్: కత్తిలాంటి ఫిగరున్నా ఆఫర్లు లేని భామ.. ఇలియానా గర్బానికి కారణం ఎవరు? జబర్దస్త్ పింకీ గ్లామర్ షో!
టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ వేదిక తెలుగు వాళ్ల సత్తా, ఇటీవల ఇతర సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..
కత్తి లాంటి ఫిగర్ ఉన్నా అదొక్కటే లేదు.. అందుకే అషురెడ్డి హీరోయిన్ అవ్వలేకపోతుందట!
తన అందాల ఆరబోతతో ఎప్పుడో సోషల్‌మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది అషురెడ్డి. నటిగా, హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. కానీ సరైన అవకాశం రావట్లేదు. అయితే ఆమె హీరోయిన్ కాకపోవడానికి ఇదే కారణమంటూ కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Baby కథ చెబితే హీరో రెజెక్ట్ చేశారు.. వాడి సినిమా అస్సలు చేయనన్నారు: డైరెక్టర్ ఎమోషనల్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ మూవీ బేబి. హృదయకాలేయం, కొబ్బరి మట్ట డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. జూలై 14న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తోపాటు కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బేబి మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు సాయి రాజేష్ బేబి కథను ఓ హీరో రెజెక్ట్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఇంతకీ సాయి రాజేష్ ఏం మాట్లాడారంటే? ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి
పాపం... సాయి ధరమ్ తేజ్ పెళ్లి అవ్వదా.. అందరూ అదే అంటే చేసుకునేది ఎవరు?
సాయి ధరమ్ తేజ్.. మెగా కాంపౌండ్ నుంచి హీరోగా అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం బ్రో. ఈ సినిమాలో మొదటి సారిగా ఆయన మేనమామ పవన్ కల్యాణ్ తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. సాయి ధరమ్ తేజ్ తన పెళ్లి గురించి మాట్లాడాడు. ఆ ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

తొలిసారి గ్లామర్ డోస్ పెంచిన ఐశ్వర్య.. బీచ్‌లో జూమ్ చేసి మరి చూపించిందిగా!
తెలుగు అమ్మాయిగా ముద్ర వేసుకుంది బ్యూటిఫుల్ ఐశ్వర్య రాజేశ్. కౌసల్య కృష్ణమూర్తి అనే మహిళా ప్రాధాన్యత చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది. కానీ ఈ సినిమా ప్లాప్ కావడంతో పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. అయితే అరకొర తెలుగు సినిమాలు చేసిన ఈ చిన్నది ప్రస్తుతం తమిళ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి
సమంత, చైతూ విడాకుల కారణం వేణు స్వామి లీక్.. మరో సినీ జంట మధ్య విభేదాలు..
తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపిన అంశాల్లో సినీ జంట సమంత రూత్ ప్రభు - అక్కినేని నాగ చైతన్య విడాకులు ఒకటి. చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన వీళ్లిద్దరూ.. పెద్దల సమక్ష్యంతో పెళ్లాడారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు కాపురం చేసిన వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి అసలు వీళ్ల మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయన్న దానిపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ, అసలు కారణం మాత్రం బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసమే! ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

పవన్ కల్యాణ్ లెజెండ్.. ఆయన రేంజ్ వేరు.. అల్లు అర్జున్ అభిమానిగా అలాంటి ఫీలింగ్.. ప్రియా ప్రకాశ్ వారియర్
తమిళంలో భారీ విజయం సాధించిన వినోదయ సీతమ్ సినిమా ఆధారంగా రూపొందుతున్న చిత్రం బ్రో (Bro The Avatar). పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి నటుడు, డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో వింక్ గర్ల్ ప్రియా ప్రకాశ్ వారియర్, అందాల భామ కేతిక శర్మ నటించారు. జూలై 28వ తేదీన ఈ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రియా ప్రకాశ్ వారియర్ ఫిలింబీట్‌తో మాట్లాడుతూ..ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Dimple Hayathi ట్రాఫిక్ డీసీపీలపై విరుచుకుపడ్డ డింపుల్ హయతి.. తెలంగాణ ప్రభుత్వాన్ని కెలికిన తెలుగు హీరోయిన్!
టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి మరోసారి ట్రాఫిక్ పోలీసులను కెలికే ప్రయత్నం చేసింది. గత కొద్ది రోజుల క్రితం ట్రాఫిక్ డీసీపీతో పార్కింగ్ వివాదంలో వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ట్రాఫిక్ డీసీపీతో పార్కింగ్ విషయంలో గొడవపడి పరస్పరం కేసులు నమోదు చేసుకొన్న విషయం మరువక ముందే మరోసారి ట్రాఫిక్ పోలీసులను టార్గెట్ చేస్తూ డింపుల్ హయతి ట్వీట్ చేసింది. డింపుల్ హయతి చేసిన ట్వీట్.. ఆమె వివాదం గురించిన వివరాల్లోకి వెళితే.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Anasuya Bharadwaj అనసూయ ఓవర్ డోస్ గ్లామర్ షో.. ముసలిదే అంటూ ఘోరంగా!
తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం పరిచయం లేని యాంకర్ అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ షో ద్వారా తన మాటలు, నవ్వులు, అప్పుడప్పుడు పొట్టి బట్టల్లో హాట్ షోతో రచ్చ చేసిన ఈ యాంకరమ్మ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సోషల్ మీడియాలో షాకింగ్ కామెంట్స్ వివాదాలపాలయ్యే ఈ బ్యూటిఫుల్ యాంకరమ్మ హాట్ షోలో సైతం రెచ్చిపోతుంటుంది. తాజాగా నెట్టింట్లో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవడమే కాకుండా హీట్ పుట్టిస్తున్నాయి. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి
ఇలియానా గర్భానికి కారణం అతడేనా?.. బయటపెట్టిన 'పోకిరి' బ్యూటి!
ఇలియానా.. ఈ హీరోయిన్ ను యూత్ అంత ఈజీగా మర్చిపోలేదు. ఎందుకంటే దేవదాసు, పోకిరి సినిమాల్లో ఇలియానా అందానికి తెలుగు రాష్ట్రాల యువత మొత్తం ఫిదా అయిపోయింది. తర్వాత అనేక స్టార్ హీరోలతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కు చెక్కేసింది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Jabardasth జబర్దస్త్ పింకీ అందాలు జాతర.. దాచినా దాగని గ్లామర్
ట్రాన్స్‌జెండర్ గా మారి మంచి ఆదరణ పొందిన అతి తక్కువ మందిలో ప్రియాంక సింగ్ ఒకరు. అందరూ ఆమెను ముద్దుగా పింకీ అని పిలుచుకుంటారు. అయితే బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో మొదటగా లేడీ గెటప్పులో ఆకర్షించాడు సాయి తేజ. అందులో లేడీగా మంచి కామెడీ పండించి ప్రేక్షకులకు దగ్గరయిన సాయి తేజ.. తర్వాత కొంత కాలానికి సర్జరీ ద్వారా ట్రాన్స్‌జెండర్ గా మారి ప్రియాంక సింగ్ గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇక బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఆకట్టుకున్న ప్రియాంక ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Baby తర్వాత వైష్ణవి కెరీర్ గురించి బాధపడ్డా.. డైరెక్టర్ కామెంట్స్.. ఏడ్చేసిన హీరోయిన్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ తనదైన శైలీలో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఆనంద్ నటించిన చిత్రం బేబీ (Baby 2023) సినిమా విశేషంగా ప్రేక్షకాదరణ పొందుతోంది. దీంతో బేబి సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాయి రాజేష్ చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడారు. ఇందులో భాగంగానే హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

ఏంటి సాయిపల్లవి.. బాలయ్యకు నో చెప్పిందా?.. ధైర్యమున్న అమ్మాయే!
నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. తన నటనతో పాటు వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఆయన ఒక్క మాట చెబితే తూచా తప్పకుండా పాటించేవాళ్లు చాలా మందే ఉంటారు. ఆయన సినిమాల్లో నటించడానికి ఎంతో మంది నటులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే నేచురల్ స్టార్ సాయిపల్లవి మాత్రం బాలయ్యకు ఓ విషయంలో నో చెప్పిందట. వివరాళ్లోకి వెళితే.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications











