ట్రెండింగ్: ఏపీ మంత్రికి రేణు దేశాయ్ షాక్.. మహేశ్ బాబుకు ఆ వ్యాధి.. పొట్టి డ్రస్‌తో కుర్ర హీరోయిన్ హంగామా
టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ వేదిక తెలుగు వాళ్ల సత్తా, ఇటీవల ఇతర సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..
నిర్మాత అనిల్ సుంకర 30 కోట్ల మోసం.. ఈడీకి ఫిర్యాదు చేస్తాం.. కోర్టులో కేసు వేసిన ఏజెంట్ డిస్టిబ్యూటర్ : భోళా శంకర్ సినిమా నిర్మాత, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత అనిల్ సుంకరపై చీటింగ్ కేసు నమోదైంది. అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమా సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో తనను నమ్మించి మోసం చేశారనే ఆరోపణలతో డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ అలియాస్ వైజాగ్ సతీష్ కోర్టును ఆశ్రయించారు. భోళా శంకర్ రిలీజ్‌కు ముందు కోర్టులో కేసు విషయాన్ని తెలియజేసేందుకు మీడియాకు ప్రకటన రిలీజ్ చేశారు. వైజాగ్ సతీష్ వెల్లడించిన ప్రకటన సారాంశం ఏమిటంటే..

ఆ వ్యాధితో ఏళ్ల పాటు బాధపడిన మహేశ్ బాబు.. భర్త కోసం నమ్రత ఏం చేసిందంటే?: సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అమ్మాయిలకు అయితే కలల రాకుమారుడు. మహేశ్ అనే పేరులోని ఆ వైబ్రేషన్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్న మహేశ్ బాబు ఇంకా అందంగా యవ్వనంగా కనిపిస్తున్నారు. అందుకు కారణం ఆయన మెయింటేన్ చేసే డైట్, ఫాలో అయ్యే వర్కౌట్స్. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా ఏళ్లపాటు కొనసాగుతున్న మహేశ్ బాబును ఒక వ్యాధి సతమతం చేసిందట. మహేశ్ బాబు బాధను చూడలేక ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఏం చేసిందో తెలిపాడు మహేశ్ బాబు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Jailer: తెలుగు గడ్డపై జైలర్ ఊచకోత.. రజినీకాంత్‌కు కోట్లు.. చిరంజీవికి లక్షల్లోనేనా!: ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న సినిమా పేర్లలో 'జైలర్' ఒకటి. అంతలా ఈ చిత్రం రిలీజ్‌కు ముందు నుంచే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుని సెన్సేషన్ అయింది. దీనికి కారణం ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించడమే అని చెప్పాలి. చాలా కాలంగా భారీ హిట్ కోసం వేచి చూస్తోన్న ఆయన.. ఈ సారి గట్టిగానే కొట్టాలని బరిలో దిగుతున్నారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమా అన్ని ఏరియాల్లో హవాను చూపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాను దాటేసింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

మళ్లీ గ్లామర్ డోస్ పెంచిన గేమ్ చేంజర్ హీరోయిన్.. పెళ్లయినా అలా చూపిస్తే ఎలా!:
తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నార్త్ సుందరాంగుల్లో కియారా అద్వానీ ఒకరు. అప్పట్లో మహేశ్ బాబు, రామ్ చరణ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇప్పుడు మళ్లీ తెలుగులో అలరించేందుకు సిద్ధమైంది. చాలా కాలం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ ద్వారా జోడి కట్టనుంది. అలాగే మరోవైపు హిందీ సినిమాలు కూడా చేస్తూ బిజిగా ఉంటోంది. సినిమాలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటే ఈ గ్లామర్ పిల్ల తాజాగా స్టన్ అయ్యేలా ఫొటోలు షేర్ చేసింది. అవి ఎలా ఉన్నాయో లుక్కేద్దాం పదండి. మ్యాటర్‌లోకి వెళ్తే..

Pawan Kalyan నాకు చేసింది మోసమే.. అయినా ఆయనకే నా సపోర్ట్.. మూడు పెళ్లిళ్ల సినిమాల గురించి Renu Desai వీడియో:పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ భార్యభర్తలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక పవన్ మూడో పెళ్లి చేసుకుని... అటు రాజకీయాలతో, సినిమాలతో బిజి బిజిగా గడుపుతున్నారు. మరోవైపు రేణు దేశాయ్ ముంబైలో తన పిల్లలతో కలిసి ఉంటుంది. ఇదిలా ఉంటే.. రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ గురించి ఓ సెన్సెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో పవన్ గురించి, పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

అంబటి రాంబాబుకు షాకిచ్చిన రేణుదేశాయ్.. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా జీవితాలను లాగొద్దు అంటూ వీడియో:బ్రో సినిమాలోని కొన్ని సీన్లు ఏపీ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. తనను టార్గెట్ చేస్తూ ఓ సీన్‌లో ఓ వ్యక్తితో డ్యాన్సులు చేయడంపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సమాజంలో పెద్ద హోదాలో ఉన్న ఓ అన్నయ్య.. ఆయన తమ్ముడి నాలుగు పెళ్లిళ్ల గురించి మేము సినిమా తీయబోతున్నాం. ఆ సినిమాకు టైటిల్స్ ఇవే అంటూ అంబటి ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు. అయితే అంబటి తీయబోయే సినిమా గురించి రేణుదేశాయ్ మాట్లాడుతూ..పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పొట్టి బట్టలు, చేతిలో మందు గ్లాసుతో దేవుళ్లు పాప.. గ్లామర్ షోతో రెచ్చిపోయిందిగా!:చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు సినిమాల్లో హీరోయిన్ గా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. సినిమాల్లో హీరోయిన్లుగా అవకాశాలు అందుకుని తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. అయితే వాటి ఫలితం మాత్రం కొన్నిసార్లు బెడిసికొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Pawan Kalyan డబ్బు మనిషి కాదు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ఫ్యామిలీని వదులుకొని పాలిటిక్స్‌లోకి: రేణుదేశాయ్: బ్రో ది అవతార్ (Bro The Avatar) సినిమా వివాదం తర్వాత పవన్ కల్యాణ్ జీవితంపై మంత్రి అంబటి రాంబాబు ప్రకటించిన మూవీపై రేణు దేశాయ్ స్పందించారు. విదేశాల్లో ఉన్న పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు వీడియోలో సంచలన విషయాలను ప్రస్తావించారు. పవన్ వైవాహిక జీవితం గురించి పట్టించుకోకుండా.. మంచి లక్ష్యాలతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్‌కు సపోర్టుగా ఉండాలని ఆమె సూచించారు. రేణుదేశాయ్ వీడియోలో వెల్లడించిన విషయాల్లోకి వెళితే..
అదే నా అఖరి సినిమా.. ఇక నేను చేయకూడదని నిర్ణయించుకున్నా.. : పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజిగా ఉన్నారు. ఆయన ప్రజలకు సేవనందించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్నారు. ఇక తాజాగా విశాఖ పట్నంలో వారాహి యాత్రలో పాల్గొన్న పవన్ కల్యాణ్... తన గత సినిమాల గురించి, విశాఖ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే...

Bhola Shankar మూవీలో ఖుషి ఇంటర్వెల్ సీన్ .. చిరుతో శ్రీముఖి మీరు ఊహించని రొమాన్స్:
నేడు సినిమా ప్రపంచస్థాయిలో ఎల్లలు దాటుతోంది. అందుకు తగినట్లుగా మూవీస్ తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ప్రేక్షకులకు వినోదం పంచే కార్యక్రమంలో భాగంగా ఒక సినిమాకు సంబంధించిన సన్నివేశాలను మరో మూవీలో రీక్రియేట్ చేస్తున్నారు. అలా ఇటీవల వాల్తేరు వీరయ్యలో రవితేజ ఇడియట్ సీన్ చేయగా.. ధమాకాలో చిరంజీవి ఇంద్ర సినిమా సన్నివేశాన్ని చూపించారు. అలా తాజాగా విడుదలైన చిరంజీవి భోళా శంకర్ సినిమాలో ఖుషి మూవీలోని సూపర్ రొమాంటిక్ సీన్ ను రీక్రియేట్ చేశారు. ఆ సన్నివేశం విషయంలోకి వెళితే..

హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. దర్శకుడిగా మరో కమెడియన్.. అలా ఎంట్రీ:
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి వినోదాన్ని అందిస్తూ తెలుగు ప్రేక్షకులకు అలవాటుగా మారిపోయింది. ఇక ఈ షో ద్వారా మోస్ట్ పాపులర్ అయినవాళ్లలో ఎంతోమంది ఉన్నారు. జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ ద్వారా వివిధ షోలలో, సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూ సినీ రంగంలో తమ కెరీర్ ను మరింతగా పదిలం చేసుకుంటున్నారు. అలా సుధీర్ హీరో కాగా.. వేణు, శాంతి కుమార్ దర్శకులుగా సత్తా చాటిన విషయం తెలిసిందే. వీళ్ల బాటలోనే ఇమ్మాన్యుయేల్ చేరాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Bhumika Chawla: Kushi మూవీలో భూమిక నడుము అందాలు.. అసలు సీక్రెట్ మీకు తెలుసా?:
హీరోయిన్ భూమికా చావ్లా అనగానే ఖుషి సినిమాలో నడుము సీన్ గుర్తుకు వస్తుంది. అంతలా ఆమె ఆ సినిమాతో క్రేజ్ కొట్టేసింది. పంజాబీ ఫ్యామిలీ నుంచి వచ్చిన భూమిక.. దిల్లీలో పెరిగింది. ఇక సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చి.. మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ముఖ్యంగా ఖుషి సినిమాల ఆమె నడుము అందానికి ఓ సీక్రెట్ కూడా ఉందట. ఆ వివరాల్లోకి వెళితే...


Click it and Unblock the Notifications











