ట్రెండింగ్:స్వామిజీతో దొరికేసిన తెలుగు హీరోయిన్..అక్రమ బంధంతో వర్మకు బిడ్డ..NTRఫ్యాన్ మిస్టరీ డెత్‌లో ట్విస్ట్

టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ వేదిక తెలుగు వాళ్ల సత్తా, ఇటీవల ఇతర సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

Jr NTR ఫ్యాన్ మృతి.. జనసేన సపోర్ట్‌.. అందుకే చంపారంటూ షాకింగ్ ట్వీట్: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విరాభిమాని శ్యామ్ మరణ వార్త సంచలం సృష్టిస్తోంది. శ్యామ్ మరణం ఆత్మహత్య అని వార్తలు రాగా దానిపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ తారక్ అభిమానులు, టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నాయి.

Trending Filmi News

శ్యామ్ కు న్యాయం జరగాలంటూ ఇంటర్నెట్ లో హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో శ్యామ్ మరణానికి, జనసేన పార్టీకి సంబంధం ఉందనే ఓ పోస్ట్ షాకింగ్ గా మారింది. అసలు ఆ పోస్టులో ఏముందనే విషయంలోకి వెళితే.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

యాంకర్ రష్మీ ఎద అందాల ప్రదర్శన: పైన ఏమీ లేకుండానే యమ హాట్‌గా!: దాదాపు పదేళ్ల కాలం క్రితమే తెలుగు బుల్లితెరపై పదుల సంఖ్యలో లేడీ యాంకర్లు సందడి చేశారు. కానీ, ఇప్పుడు వాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో ప్రస్తుతం ముగ్గురు నలుగురు బ్యూటీలు మాత్రమే హోస్టులుగా చేస్తున్నారు. అందులో హాట్ లేడీ రష్మీ గౌతమ్ ఒకరు.

వాస్తవానికి నటిగానే కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ చిన్నది.. యాంకర్‌గా మారిన తర్వాతనే ఫేమస్ అయింది. దీంతో దశాబ్ద కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా రష్మీ గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి! ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

ప్రభాస్ ను ఢీకొట్టడానికి సిద్ధమైన కమల్: ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ మల్డీ స్టారర్ వస్తోంది. ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఇప్పటికే పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, అమితాబ్ బచ్చాన్ ఉండగా.. ఇప్పుడు మరో లెజెండరీ యాక్టర్ చేరిపోయారు. ఆయన ఎవరో కాదు.. లోక నాయకుడు కమల్ హాసన్. ఈ సినిమాలో కమల్ హాసన్ నటిస్తున్నట్లు అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది. ఆ వివరాళ్లికి వెళితే... ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

The Kerala Story Movie: హార్ట్ ఎటాక్ బ్యూటీ ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది కేరళ స్టోరీ. కేరళలో వివాదాస్పదమైన లవ్‌ జిహాద్‌ నేపథ్యంలో డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు. విడుదలకు ముందే ఎన్నో అడ్డంకులని ఎదుర్కొన్న ఈ సినిమా.. థియేటర్లకు వచ్చాక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 200 కోట్ల వసూళ్లను సాధించింది. ఇన్ని కోట్లు సాధించిన సినిమాకు ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ హక్కుల కోసం ఏ సంస్థ కూడా ముందుకు రావడం లేదట. ఆ వివరాళ్లోకి వెళితే... ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Drugs Case టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇద్దరు యువ హీరోలు: టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులో కబాలి తెలుగు వెర్షన్ నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరీ అలియాస్ కేపీ చౌదరీ అరెస్ట్‌ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్నది. ఈ వ్యవహారంలో ఊహించని పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అషురెడ్డి, సురేఖవాణి, జ్యోతి లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు బయటకు రావడం, అలాగే సినిమా పరిశ్రమకు సంబంధించిన మరికొన్ని పేర్లు కూడా వినిపించడం సెన్సేషనల్‌గా మారింది. ఆ పేర్ల వివరాల్లోకి వెళితే.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

మిక్చర్ ప్యాకెట్ల డ్రెస్సులో బిగ్ బాస్ భామ: సోషల్ మీడియా హాట్ సెన్సేషనల్ బ్యూటి ఉర్ఫీ జావేద్ అంటే తెలియని నెటిజన్లు ఉండరనే చెప్పాలి. చిత్ర విచిత్రమైన డ్రెస్సులు ధరించి, అందాలు ప్రదర్శిస్తూ నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే.

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ గ్లామరస్ బ్యూటి తర్వాత టెలివిజన్ రంగంలో నటిగా కొనసాగింది. అనంతరం బిగ్ బాస్ లో మెరిసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరికి కొంచెం కూడా ఊహకందని విధంగా డ్రెస్సులు ధరిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా అలాంటి ఓ డ్రెస్ ఒకటి వేసుకుని అందంగా ముస్తాబైంది ఈ బ్యూటిఫుల్ ఉర్ఫీ. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

స్వామిజీతో దొరికేసిన డింపుల్ హయాతి: సూపర్ హిట్టు నీ హైటు అంటూ తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ పాపులర్ అయిన ముద్దుగుమ్మ డింపుల్ హయాతి. గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ తో ఫేమస్ అయిన ఈ డస్కీ బ్యూటీ డింపుల్ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతోంది.

ఇటీవలే రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సుందరి పోలీసులతో గొడవ పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే హీరోయిన్లందరూ తమ టాలెంట్ ను మాత్రమే కాకుండా జ్యోతిష్యాన్ని కూడా నమ్ముతుంటారు. అందుకోసం పూజలు చేస్తుంటారు. అలాంటి వారి జాబితాలో తాజగా డింపుల్ హయాతి చేరింది. అసలు విషయం ఏంటని చూస్తే.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

ఆయనకు కసి కసిగా ఉండాలి.. సీరియల్ నటి: తెలుగు రాష్ట్రాల ప్రజల్లో సీరియల్స్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ధారావాహికల్లోని నటీనటులను తమ చుట్టుపక్కల మనుషులతో పోల్చుకుంటూ మరి వీక్షిస్తారు. అలాగే వారిపై అభిమానం పెంచుకుంటారు. అలాంటి సీరియల్స్ లో నటించే వాళ్లు అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ చేసి ఆకట్టుకోడమే కాదు.. ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేందుకు శృంగార భంగిమలతో రెచ్చిపోతున్నారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందోనని తాజాగా డ్యాన్స్ షోలో సీరియల్ నటి చెప్పుకొచ్చింది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

కృతిశెట్టిని చావు దెబ్బకొట్టిన శ్రీలీల: ఒకరు రావడంతోనే సూపర్ హిట్టును అందుకున్నారు.. మరొకరు తొలిసినిమాతో పర్వాలేదనిపించారు. ఇద్దరూ ఆల్మోస్ట్ ఒకే సమయంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వాళ్లేవరో కాదు.. కృతి శెట్టి, శ్రీలీల. ఉప్పెన సినిమాలో బేబమ్మగా నటించి.. అందరి మతిపోగొట్టింది కృతి. కానీ ఈ ముద్దుగుమ్మను ఫ్లాప్ లు వెంటాడుతున్నాయి. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది. వీళ్ల రెమ్యూనరేషన్ వివరాల్లోకి వెళితే... ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

NTR Fan Death Mystery వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు?: అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారుతున్నది. శ్యామ్ మరణం వెనుక అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన నేతలు ఉన్నారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వస్తుండటంతో శ్యామ్ డెత్ మిస్టరీగా మారింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష నేతలు, పార్టీలు ఘాటుగా ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ రఘురామకృష్ణ రాజు (RRR) చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. RRR చేసిన ట్వీట్ వ్యవహారంలోకి వెళితే.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News

Lust Stories 2 ఆ సీన్లు ఉంటే టీవీ ఆఫ్ చేయకండి: గతంలో నెటిఫ్లిక్స్‌లో విశేషంగా ఆదరణ పొందిన లస్ట్ స్టోరీస్ ఆంథాలజీకి కొనసాగింపుగా వస్తున్న వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2. ఈ వెబ్ మూవీలో తమన్నా భాటియా, మృణాల్ థాకూర్, కాజోల్, విజయ్ వర్మ తిలోత్తమ షోమే, ఆంగద్ బేడీ, అనుష్క కౌశిక్, కుముద్ మిశ్రా, నీనా గుప్తా, అమృతా సుభాష్, అంజుమన్ సక్సేనా తదితరులు నటించారు. ఈ వెబ్ అంథాలజీ జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సందర్భంగా విడుదలైన ప్రోమోలో తమన్నా భాటియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ వివరాల్లోకి వెళితే. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

'రాంగోపాల్ వర్మకు నేను పెళ్లాన్ని.. అక్రమ సంబంధంతో మాకు బిడ్డ పుట్టింది': కోట్ట రూపాయలు పెడితే కానీ సినిమా నిర్మించలేని ఈ రోజుల్లో.. ప్రస్తుతం యువ దర్శకుడు వారణాసి సూర్య.. డబ్బు లేకుండానే సినిమాను పూర్తి చేశాడు. రాంగోపాల్ వర్మ ఇచ్చిన జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌తో గండ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌కు రాంగోపాల్ వర్మను ఆహ్వానిస్తే ముఖం చాటేయడంతో యువ దర్శకుడు సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకారం కోరితే స్పందించడం లేదని ఘాటుగా స్పందించాడు. బుధవారం (28 జూన్) ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారణాసి సూర్య మాట్లాడుతూ.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X