ట్రెండింగ్: మృణాల్ థాకూర్ రెచ్చిపోయి శృంగారం.. ప్రియుడితో తమన్నా ఓపెన్ రొమాన్స్.. దటీజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్!

టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ వేదిక తెలుగు వాళ్ల సత్తా, ఇటీవల ఇతర సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

బాలకృష్ణ బూతు డైలాగ్ ఇమిటేషన్.. ఫ్యాన్స్ ఫైర్.. హీరో ఏం చెప్పాడంటే?

నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ లయన్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఫోన్ విసరగొట్టడాలు, బూతులు మాట్లాడటం వంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. అయితే ఇటీవల విడుదలైన ఓ సినిమా టీజర్ లో బాలకృష్ణ బూతు డైలాగ్ ఒకదాన్ని ఇమిటేట్ చేశాడు హీరో. దీంతో నందమూరి అభిమానులు ఫైర్ కాగా.. దానిపై క్లారిటీ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Trending Filmi News: Mrunal Sen, Deepthi Sunaina, Pragya Jaiswal, Tamannaah Bhatia, Lust Stories 2, Jr NTR fan death in Top trends

దటీజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. శ్యామ్ కుటుంబానికి అండగా.. గొప్ప మనసు చాటుకొన్న యంగ్ టైగర్ అభిమానులు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ ఆత్మహత్య సంఘటన తర్వాత అనేక ట్విస్టులు చోటు చేసుకొంటున్నాయి. శ్యామ్ మరణానికి రాజకీయ రంగు పులుముకోవడంతో అత్యంత వివాదంగా మారింది. అయితే ఈ వ్యవహారం అనేక వివాదాలకు దారి తీస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు స్పందించిన తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు తీసుకొన్న చొరవ విషయంలోకి వెళితే.. పూర్తి వివరాల్లోకి వెళితే..

Trending Filmi News: Mrunal Sen, Deepthi Sunaina, Pragya Jaiswal, Tamannaah Bhatia, Lust Stories 2, Jr NTR fan death in Top trends

బెడ్‌పై దీప్తి సునైనా బోల్డు షో: ముందుకు పడుకుని.. లెగ్స్ పైకి లేపి మరీ!

గ్లామర్‌తో పాటు యాక్టింగ్, డ్యాన్స్ చేయగల సత్తా ఉన్న దీప్తి సునైనా సెన్సేషన్ అయింది. అయితే, ఈ మధ్య కాస్త స్పీడు తగ్గించినా సోషల్ మీడియా ద్వారా మజాను పంచుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా దీప్తి ఓ హాట్ పిక్ షేర్ చేసింది. అది మీరే చూడండి! పూర్తి వివరాల్లోకి వెళితే..

Trending Filmi News: Mrunal Sen, Deepthi Sunaina, Pragya Jaiswal, Tamannaah Bhatia, Lust Stories 2, Jr NTR fan death in Top trends

Asin: హీరోయిన్ ఆసిన్ విడాకులు.. ఒకప్పటి టామ్ స్టార్ లైఫ్‌లో ఏం జరుగుతున్నదంటే?

అమ్మ, నాన్న, ఓ తమిళ అమ్మాయి, గజినీ వంటి సినిమాలు ఆసిన్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్స్. కాగా, తన కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే ఆమె నటకు వీడ్కోలు పలికింది. ఇక పెళ్లి చేసుకున్న ఆమె గతకొంత కాలంగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుండగా సడన్ గా విడాకులు తీసుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఈ రూమర్స్ అమ్మడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Trending Filmi News: Mrunal Sen, Deepthi Sunaina, Pragya Jaiswal, Tamannaah Bhatia, Lust Stories 2, Jr NTR fan death in Top trends

Lust Stories 2 ఆ సీన్లు ఉంటే టీవీ ఆఫ్ చేయకండి.. లస్ట్ స్టోరీస్‌ 2లో ఆ కంటెంట్ కూడా ఎక్కువే.. తమన్నా

గతంలో నెటిఫ్లిక్స్‌లో విశేషంగా ఆదరణ పొందిన లస్ట్ స్టోరీస్ ఆంథాలజీకి కొనసాగింపుగా వస్తున్న వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2. ఈ వెబ్ మూవీలో తమన్నా భాటియా, మృణాల్ థాకూర్, కాజోల్, విజయ్ వర్మ తిలోత్తమ షోమే, ఆంగద్ బేడీ, అనుష్క కౌశిక్, కుముద్ మిశ్రా, నీనా గుప్తా, అమృతా సుభాష్, అంజుమన్ సక్సేనా తదితరులు నటించారు. ఈ వెబ్ అంథాలజీ జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సందర్భంగా విడుదలైన ప్రోమోలో తమన్నా భాటియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ వివరాల్లోకి వెళితే. పూర్తి వివరాల్లోకి వెళితే..

మా అన్న పిరికివాడు కాదు.. ఆత్మహత్య చేసుకోడు.. ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ సోదరి సంచలన వ్యాఖ్యలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మేడిశెట్టి అనుమానాస్పద మరణం అనేక సందేహాలకు దారి తీస్తున్నది. శ్యామ్ మరణం వెనుక వ్యక్తిగత కారణాలే ఉన్నాయి. ఆయన మరణం ఆత్మహత్యే అంటూ ఏపీ ప్రభుత్వం, పోలీసు అధికారులు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్వీట్టర్ వేదిక శ్యామ్ ఆత్మహత్య గురించి వివరాలు అందించింది. అయితే తాజాగా శ్యామ్ తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి సంచలన విషయాలను వెల్లడించారు. శ్యామ్ చెల్లెలు మీడియాతో ఏం మాట్లాడింది? శ్యామ్ మరణం గురించిన వివరాల్లోకి వెళితే.. పూర్తి వివరాల్లోకి వెళితే..

Trending Filmi News: Mrunal Sen, Deepthi Sunaina, Pragya Jaiswal, Tamannaah Bhatia, Lust Stories 2, Jr NTR fan death in Top trends

లావణ్య త్రిపాఠికి అరుదైన వ్యాధి.. మెగా కోడలు ఏం చెప్పిందంటే?

ఇటీవల కాలంలో సెలబ్రిటీల అనారోగ్యాలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియా వాడకం పెరిగాక.. తమలోని సమస్యలు, వ్యాధులను ఓపెన్ గా చెప్పేందుకు ముద్దుగుమ్మలు ఏమాత్రం సంకోచించడం లేదు. స్టార్ హీరోయిన్ సమంత మయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అలాగే పూనమ్ కౌర్ వంటి తదితర హీరోయిన్లు సైతం తమకున్న అనారోగ్య సమస్యలు చెప్పుకొచ్చారు. తాజాగా మెగా ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టనున్న బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠి తనకున్న అరుదైన వ్యాధి గురించి చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Trending Filmi News: Mrunal Sen, Deepthi Sunaina, Pragya Jaiswal, Tamannaah Bhatia, Lust Stories 2, Jr NTR fan death in Top trends

స్విమ్‌సూట్‌లో ప్రగ్యా జైస్వాల్ : అంత చిన్నదానిలో అందాలు ఆగుతాయా!

సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఆఫర్లు లేకున్నా నిత్యం సినీ తారలు హైలైట్ అవుతూనే ఉంటున్నారు. ఆ కోవకే చెందుతుంది అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒకరు. అందం, అభినయంతో రాణిస్తున్న ఈ భామ.. విజయాలను అంతగా దక్కించుకోవడం లేదు. దీంతో పెద్దగా సినిమాలు చేయట్లేదు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ప్రగ్యా యమ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీరే కోసమే మరి! పూర్తి వివరాల్లోకి వెళితే..

Trending Filmi News: Mrunal Sen, Deepthi Sunaina, Pragya Jaiswal, Tamannaah Bhatia, Lust Stories 2, Jr NTR fan death in Top trends

సింగర్ మృతి.. భౌతికకాయాన్ని చూసి సీఎం కేసీఆర్ కంటతడి

ప్రముఖ సింగర్, తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతి.. తెలంగాణ ఉద్యమకారులను, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, ఇతర కళాకారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అటు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయి చంద్‌ భౌతిక కాయాన్ని చూసి సీఎం కేసీఆర్‌ కంటతడి పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే... పూర్తి వివరాల్లోకి వెళితే..

Trending Filmi News: Mrunal Sen, Deepthi Sunaina, Pragya Jaiswal, Tamannaah Bhatia, Lust Stories 2, Jr NTR fan death in Top trends

Lust Stories 2 Review పెళ్లికి ముందే శృంగారం.. రెచ్చిపోయిన మృణాల్.. లస్ట్ స్టోరీస్ 2 రివ్యూ

మోడరన్ నానమ్మ మాటలను మృణాల్ పాటించిందా? పెళ్లికి ముందే కాబోయే భర్తతో సెక్స్‌లో పాల్గొన్నదా? తన తల్లి మాటలను మృణాల్ తండ్రి ఎలా తీసుకొన్నాడు? పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనకుంటే.. వివాహం జరిపించే ప్రసక్తి లేదని మోడరన్ నానమ్మ శపథం నెరవేరిందా? అంగద్, మృణాల్ థాకూర్ పెళ్లికి నానమ్మ అడ్డుపడిందా? చివరకు మృణాల్ పెళ్లి అంగద్ బేడితో జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే లస్ట్ స్టోరీస్ 2లో మృణాల్ థాకూర్ ఎపిసోడ్ కథ. పూర్తి వివరాల్లోకి వెళితే..

శృతిమించిన సీతారామం హీరోయిన్ శృంగారం: అడల్ట్ మూవీని తలపించేలా.. మృణాల్ హాట్ వీడియో వైరల్

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కంటెంట్ కాస్త శృతి మించుతోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లలో అడల్ట్ కంటెంట్‌ను ఎక్కువగా పెడుతున్నారు. ఇలా ఐదేళ్ల క్రితమే ఓ సిరీస్ వచ్చి సెన్సేషన్ అయింది. అదే 'లస్ట్ స్టోరీస్'. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'లస్ట్ స్టోరీస్ 2'ను రూపొందించారు. పేరున్న నటీనటులు భాగం కావడంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇలా ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇందులో మృణాల్ ఠాకూర్ హాట్ వీడియో హైలైట్ అవుతోంది. దానిపై మీరే లుక్కేయండి! పూర్తి వివరాల్లోకి వెళితే..

Trending Filmi News: Mrunal Sen, Deepthi Sunaina, Pragya Jaiswal, Tamannaah Bhatia, Lust Stories 2, Jr NTR fan death in Top trends

Lust Stories 2 Review.. తమన్నా, విజయ్ ఘాటైన రొమాన్స్.. ట్విస్టుతో అదరగొట్టిన సుజోష్ ఘోష్

బిజినెస్ మ్యాన్ విజయ్ ( విజయ్ వర్మ) భార్య అను, పిల్లలతో కలిసి వైవాహిక జీవితాన్ని అనుభవిస్తుంటాడు. అనుకొని పరిస్థితుల్లో ఓ గ్రామంలో తన మాజీ ప్రేయసి శాంతి (తమన్నా భాటియా)ని కలుసుకొంటాడు. బ్రేకప్‌కు ముందు విషయాలను గుర్తు చేసుకొని వారిద్దరూ శారీరకంగా ఒకటైతారు. అయితే శారీరకంగా సుఖాన్ని అనుభవించిన తర్వాత శాంతిపై దారుణంగా దాడి చేస్తాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X