»   » తెలుగులో పల్లెవాసన ఉన్న సినిమాలు తగ్గాయి

తెలుగులో పల్లెవాసన ఉన్న సినిమాలు తగ్గాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో పల్లెవాసన ఉన్న సినిమాలు తగ్గాయి. తెలుగుదనం.. తెలుగు నేటివిటీ ఉన్న సినిమాలు అత్యంత అరుదుగా తప్ప రావడం లేదు. ఈ నేపథ్యంలో శివరాజ్ కనుమూరి అనే కొత్త దర్శకుడు దేశీయ వినోదం అందిస్తానంటూ జంధ్యాల పాత సినిమా టైటిల్ తో ''జయమ్ము నిశ్చయమ్మురా'' అంటూ రాబోతున్నాడు. ఇక ఈసినిమాలో శ్రీనివాసరెడ్డి హీరో అనగానే కామెడీగా ఉంటుందనుకున్నవారికి ఆ మధ్య రిలీజ్ చేసిన పాటతో సర్ ప్రైజ్ చేశారు. ఓ సాధారణ పాత్రలా ఆ పాటలో కనిపించి శ్రీనివాసరెడ్డి ఆకట్టుకున్నాడు.


English summary
U/A for Actor Srinivas Reddy's Jayammu Nischayammura. Check out video for more details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu