కళ్యాణ్‌రామ్, పూరి 'ఇజం' కు U / A . అక్టోబర్ 21న భారీ విడుదల
నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై, నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా,డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇజం'. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తం గా అక్టోబర్ 21 న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U / A రేటింగ్ ను సెన్సార్ బోర్డు ఖరారు చేసింది.


Click it and Unblock the Notifications











