యు టర్న్.... పోలీస్ స్టేషన్లో హీరోయిన్ సమంత!

By Bojja Kumar

హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కున్న "యు టర్న్" శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రం కన్నడ మూవీకి రీమేక్. ఈ సినిమాలో సమంత జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది.

ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ సెట్ వేశారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు నికేత్ సినిమాటోగ్రఫి అందుస్తున్నారు.

‘U Turn’ shooting in a massive police station set

సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో సమంత ఫస్ట్ లుక్ ను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నటీనటులు:
సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్ల, అడుకలం నరేన్, రవి ప్రకాష్, బిర్లా బోస్, ఛత్రపతి శేఖర్.

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: పవన్ కుమార్
నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X