»   » అసలే ఉదయబాను, ఆపై చేతిలో ఆయిల్ 'మేసేజ్'

అసలే ఉదయబాను, ఆపై చేతిలో ఆయిల్ 'మేసేజ్'

Posted By:
Subscribe to Filmibeat Telugu

అసలే ఉదయభాను, ఆపై చేతిలో ఆయిల్ బాటిల్. మీ ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి కదూ, జస్ట్ బి కూల్. అది ఏ సినిమాలో సన్నివేశమో కాదు, ఆమె ఏమీ మసాజ్ చేయబోవడం లేదు. "రాణా" లో రాజకీయ నాయకుల రంగసానిగా అమె చేసిన డ్యాన్సును ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు. మళ్ళీ ఆమె ఇప్పుడిలా ఆయిల్ తో...

ఉదయభాను "నేచురల్లీ" అనే అయిల్ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఆ అయిల్ యాడ్స్ లో, పోస్టర్స్ లో ఆమే కన్పిస్తోంది. ఎంత మొత్తం ముట్టిందని అడగకండి. ఆమె డిమాండ్ అలా ఉంది. ఈ ఆయిల్ వాడితే గుండెపోటు రాదని ఆమె ప్రచారం చేస్తోంది. కానీ ఆమె అలా అయిల్ బాటిలో కన్పించేసరికి యువకుల గుండెల్లో దడ పుట్టుకోస్తోందట. ఈమె బ్రాండ్ అంబాసిడర్ అయిన తర్వాత ఆ అయిల్ సేల్స్ బాగా పెరిగాయట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X