twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఉన్నది ఒకటే జిందగీ’ పబ్లిక్ టాక్, ఆడియన్స్ రివ్యూ

    By Bojja Kumar
    |

    'నేను శైలజ' లాంటి హిట్ సినిమా తర్వాత హీరో రామ్ పొతినేని, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు.

    Recommended Video

    ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ ట్రైలర్ "Vunnadi Okate Zindagi" Audio And Trailer Released

    'ఉన్నది ఒకటే జిందగీ' స్టోరీ నిజమైన ఫ్రెండ్షిప్, లవ్‌ను ఫోకస్ చేస్తూ తెరకెక్కిన చిత్రం. ఈ మధ్య కాలంలో తెలుగులో ఇలాంటి కథను టచ్ చేస్తూ సినిమా రాలేదు. సినిమా చూసిన వారు ఒక మంచి సినిమా అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సెకండాఫ్‌లో నేరేషన్ స్లోగా ఉండటం సినిమాకు కాస్త మైనస్ అయిందని అంటున్నారు.

    సినిమాపై ఆడియన్స్ తమ అభిప్రాయాలు, స్పందన ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వ్యక్త పరిచారు. అవేంటో చూద్దాం...

     యావరేజ్ మూవీ

    యావరేజ్ మూవీ

    సినిమా ఫస్టాఫ్ డిసెంట్ గా ఉంది. సెకండాఫ్ చాలా స్లోగా ఉంది. ఓవరాల్ గా సినిమా యావరేజ్... అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

     వన్ టైమ్ వాచబుల్ మూవీ

    వన్ టైమ్ వాచబుల్ మూవీ

    ఉన్నది ఒకటే జిందగీ సినిమా ఫస్టాఫ్ చాలా నచ్చింది. సెకండాఫ్ స్లోగా ఉంది. డిఎస్పీ మ్యూజిక్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. వన్ టైమ్ వాచబుల్ మూవీ... అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

     ఎబో యావరేజ్ మూవీ

    ఎబో యావరేజ్ మూవీ

    ఉన్నది ఒకటే జిందగీ ఫస్టాఫ్ గుడ్. సినిమా బానే ఉంది కానీ సెకండాఫ్ కొంచెం స్లోగా ఉంది. ఎబో యావరేజ్ మూవీ... అని కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

     క్లైమాక్స్ బావుంది

    క్లైమాక్స్ బావుంది

    ఉన్నది ఒకటే జిందగీ ఫస్టాప్ బావుంది. సెకండాఫ్ ఎక్స్ పెక్ట్ చేసినంతగా లేదు. కానీ క్లైమాక్స్ బ్యూటిఫుల్ గా ఉంది. కిషోర్ తిరుమల, రామ్ కాంబినేసన్ బావుంది.

     గుడ్ మూవీ

    గుడ్ మూవీ

    ఎమోషనల్ సీన్స్ తో ఉన్నది ఒకటే జిందగీ మూవీ బావుంది. చూడదగ్గ వర్త్ ఉన్న సినిమా.... అని ఓ ఎన్నారై అభిమాని తన అభిప్రాయం వెల్లడించారు.

    ఎమోషనల్ స్టోరీ

    ఎమోషనల్ స్టోరీ

    ఉన్నది ఒకటే జిందగీ గుడ్ ఫిల్మ్, ఎమోషనల్ స్టోరీ లైన్. స్లో నేరేషన్ బట్ డీసెంట్ వాచబుల్ మూవీ.... అని మరొకరి అభిప్రాయం.

    ఉన్నది ఒకటే జిందగీ

    ఉన్నది ఒకటే జిందగీ

    ఉన్న ఒకటే జిందగీలో రామ్ లుక్ సూపర్ గా ఉంది. అనుపమ పరమేశ్వరన్ మహా పాత్రలో జీవించింది. ఫ్రెండ్షిప్ గురించి చూడదగ్గ మంచి సినిమా అని ఓ అభిమాని వర్ణించారు.

     సూపర్ హిట్ మూవీ

    సూపర్ హిట్ మూవీ

    ఉన్నది ఒకటే జిందగీ సూపర్ హిట్ మూవీ... తప్పకుండా అందరికీ నచ్చుతుందనే అభిప్రాయాలు మరికొందరు వ్యక్తం చేస్తున్నారు.

     ఇప్పటి జనరేషన్ కు బాగా కనెక్ట్ అయ్యే స్టోరీ

    ఇప్పటి జనరేషన్ కు బాగా కనెక్ట్ అయ్యే స్టోరీ

    ఉన్నది ఒకటే జిందగీ డీసెంట్ వాచబుల్ ఎమోషనల్ స్టోరీ లైన్. ఇప్పటి జనరేషన్ కు బాగా కనెక్టర్ అయ్యే కథ. అంటూ ఓ అభిమాని 3/5 రేటింగ్ ఇచ్చారు.

    English summary
    Director Kishore Tirumala's Unnadi Okate Zindagi (Vunnadhi) starring Ram Pothineni, Anupama Parameswaran and Lavanya Tripathi has received positive reviews and ratings from the audiences.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X