»   » ప్రేమ పక్షులైన రాంచరణ్, ఉపాసన.. జోరుగా వాలంటైన్స్ డే

ప్రేమ పక్షులైన రాంచరణ్, ఉపాసన.. జోరుగా వాలంటైన్స్ డే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రేమ అనిర్వచనీయం. ప్రేమ పక్షులు ప్రతీరోజును పండుగలానే భావిస్తారు. అలాంటి ప్రేమను వ్యక్తపరుచడానికి ఓ ప్రత్యేకమైన రోజు అంటూ వస్తే.. ఇంకా వారి ఆనందానికి హద్దు ఉంటుందా!. అలాంటి అవకాశాన్ని మెగాపవర్ స్టార్ రాంచరణ్ దంపతులు ఘనంగా జరుపుకొన్నారు. వాలంటైన్స్ డే వారి జీవితంలో మరో మరిచిపోని రోజుగా మారింది. వ్యాపార వ్యవహారాలతో ఉపాసన, షూటింగ్, నిర్మాణ బాధ్యల బిజీతో రాంచరణ్ మునిగి ఉన్నారు. అలాంటి వాటిని పక్కన పెట్టి ఉపాసన, రాంచరణ్ ప్రేమికుల రోజును ప్రత్యేకంగా జరుపుకొన్నారు.

జోరుగా, హుషారుగా రాంచరణ్, ఉపాసన

జోరుగా, హుషారుగా రాంచరణ్, ఉపాసన

ఫిబ్రవరి 14న వాలంటైన్ డేను పురస్కరించుకొని ఉపాసన ప్రపంచ ప్రేమికులందరికీ హ్యాపీ వాలంటైన్స్ డే అని శుభాకాంక్షలు తెలిపింది. ప్రేమికుల రోజున రాంచరణ్ తో కలిసి చాలా సంతోషంగా, ఆనందంగా గడిపాం. ఆ క్షణాలు మరిచిపోలేనివి అని ఉపాసన ట్వీట్ చేశారు. ఆ చిత్రాలు వాలంటైన్ డేకు సంబంధించినావా లేక పాత ఫొటోలా అనే విషయంపై క్లారిటీ లేదు.

ప్రేమ పక్షులగా మారిన మెగా కపుల్స్

ప్రేమ పక్షులగా మారిన మెగా కపుల్స్

ఉపాసన షేర్ చేసిన చిత్రాలు వారి మధ్య ఉన్న అన్యోన్యతను చాటి చెప్పాయి. రాంచరణ్ భుజంపై తలవాల్చి సేదతీరుతున్న చిత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. సముద్రపు ఒడ్డున బైక్ సవారీ చేస్తున్న చిత్రం, డ్యాన్స్ బీటు వేస్తున్న రాంచరణ్, ఉపాసన చిత్రం నెటిజన్లను హుషారెత్తించింది.

మెగా కపుల్‌కు అనూహ్య స్పందన

మెగా కపుల్‌కు అనూహ్య స్పందన

ట్విట్టర్‌లో ఉపాసన పెట్టిన చిత్రాలకు అభిమానుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. పలువురు అభిమానులు, ఫాలోవర్స్ ఈ మెగా జంటకు శుభాకాంక్షలు తెలిపారు. నైస్ కపుల్, లాంగ్ లివ్, బోత్ ఆర్ సూపర్, క్యూట్, మేడ్ ఫర్ ఈచ్ అదర్స్ అంటూ ట్వీట్ల వర్షాన్ని కురిపించారు.

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో

టెలివిజన్ హోస్ట్‌గా కనిపించిన చిరంజీవిపై కోడలు, రాంచరణ్ సతీమణి ఉపాసన కామినేని సోమవారం రాత్రి ట్విట్టర్‌లో స్పందించారు. ఆ షోలో కనిపించిన చిరంజీవి చిత్రాలను ఆమె ట్వీట్ చేశారు. ‘కొద్ది నిమిషాల క్రితం చానెళ్లు మారుస్తూ మాటీవీ చూశాను. ఆ సందర్భంగా మామయ్య కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వెర్షన్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దాంతో నేను టీవీకి అత్తుకుపోయి చూశాను' అని ఉపాసన ట్వీట్ చేశారు.

టెలివిజన్ హోస్ట్‌గా కనిపించిన చిరంజీవిపై కోడలు, రాంచరణ్ సతీమణి ఉపాసన కామినేని సోమవారం రాత్రి ట్విట్టర్‌లో స్పందించారు. ఆ షోలో కనిపించిన చిరంజీవి చిత్రాలను ఆమె ట్వీట్ చేశారు. ‘కొద్ది నిమిషాల క్రితం చానెళ్లు మారుస్తూ మాటీవీ చూశాను. ఆ సందర్భంగా మామయ్య కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వెర్షన్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దాంతో నేను టీవీకి అత్తుకుపోయి చూశాను’ అని ఉపాసన ట్వీట్ చేశారు.

టెలివిజన్ హోస్ట్‌గా కనిపించిన చిరంజీవిపై కోడలు, రాంచరణ్ సతీమణి ఉపాసన కామినేని సోమవారం రాత్రి ట్విట్టర్‌లో స్పందించారు. ఆ షోలో కనిపించిన చిరంజీవి చిత్రాలను ఆమె ట్వీట్ చేశారు. ‘కొద్ది నిమిషాల క్రితం చానెళ్లు మారుస్తూ మాటీవీ చూశాను. ఆ సందర్భంగా మామయ్య కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వెర్షన్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దాంతో నేను టీవీకి అత్తుకుపోయి చూశాను’ అని ఉపాసన ట్వీట్ చేశారు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మెగా అభిమానులతో ఉపాసన తన అనుభూతులను పంచుకొంటున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు, ఓ పెండ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ చేసిన సందడి చేసిన ఫొటోలను ట్విట్ చేశారు.

Happy #Valentine'sDay 😊Valentines for us is about cherishing sweet fun moments we spend together. Happy to be married to my best friend.

English summary
Ram Charan, Upasana made a Valentine day special. They enjoyed a lot. In this occassion Upasana shared great moments with Ram Charan on Lovers day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu