‘ధృవ’ ఫంక్షన్‌కు ఉపాసన ఎందుకు రాలేదో తెలుసా?

By Bojja Kumar

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో రామ్ చరణ్‌కి సంబంధించిన ఏ ఈవెంటును భార్య ఉపాసన మిస్ కావడం లేదు. తన ప్రొఫెషన్లో బిజీగా ఉన్పటికీ సమయం దొరికినప్పుడల్లా 'ధృవ' షూటింగ్ సెట్లో వాలిపోయే ఉపాసన... ఆదివారం సాయంత్రం జరిగిన 'ధృవ' ప్రీ రిలీజ్ వేడుకలో మాత్రం కనిపించలేదు.

తాను హాజరుకాక పోవడానికి కారణాన్ని ట్విట్టర్ ద్వారా వివరించారు. ఆస్ట్రేలియా ఉండటం వల్లే రాలేక పోయాను. అమ్మతో కలిసి లీడర్ షిప్ డైలాగ్ ఈవెంట్ కి హాజరయ్యాను. ఇండియా వచ్చేస్తున్నాం..... నిన్ను మిస్ అవుతున్నా మిస్టర్ సీ. డిసెంబర్ 9న రానున్న ధృవ కోసం ఆన్ టైంలో వచ్చేస్తా' అంటూ ఉపాసన ట్వీట్ చేసింది.

చరణ్‌ను ఉపాసన ముద్దుగా 'మిస్టర్ సి' అని పిలుచుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.

ఉపాసన ట్వీట్

ధృవ ఆడియో ఫంక్షన్ కి తాను రాక పోవడంపై వివరణ ఇస్తూ.... ఉపాసన ఇలా ట్వీట్ చేసింది.

రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్, ఉపాసన త్వరలో కొత్త ఇంట్లోకి మారబోతున్నారు. వారి కలల సొంతిల్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఉపాసన.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ముద్దొస్తోంది: రామ్ చరణ్ భార్య ఉపాసన చిన్ననాటి ఫోటోస్...!

ముద్దొస్తోంది: రామ్ చరణ్ భార్య ఉపాసన చిన్ననాటి ఫోటోస్...!

చెర్రీ, ఉపాసన, మంచు లక్ష్మి, ఆండీ...

చెర్రీ, ఉపాసన, మంచు లక్ష్మి, ఆండీ...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X