»   »  ‘వెంకటాపురం’.... ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది!

‘వెంకటాపురం’.... ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హ్యాపీడేస్', రెయిన్ బో, ముగ్గురు, ప్రేమ ఒక మైకం, లవ్ యు బంగారం లాంటి చిత్రాల్లో నటించిన రాహుల్ ఇపుడు 'వెంకటాపురం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు.

Venkatapuram Official Trailer

ఓ అమ్మాయి హత్య కేసు నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. రాహుల్ ఇప్పటి వరకు సోలో హీరోగా ఒక్క హిట్టు కూడా అందుకోలేక పోయాడు. మరి ఈ సినిమాతో అయినా రాహుల్ విజయం అందుకుంటాడో? లేదో? చూడాలి.

స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు ఈ సినిమా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానిక సంగీతం: అచ్చు, కెమెరా: సాయిప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తాళ్లూరి ఆనంద్.

English summary
Venkatapuram Official Trailer. Venkatapuram is a thriller genre film . Well, this film got the attention of audiences with the concept posters of Venkatapuram which were released a few days back.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu