»   » వెంకీ పుట్టినరోజు కానుకగా ‘గురు’ టీజర్

వెంకీ పుట్టినరోజు కానుకగా ‘గురు’ టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెంకటేష్ నటిస్తున్న 'గురు' మూవీ ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. మాధవన్ హీరోగా వచ్చిన 'సాలా ఖాదూస్' సినిమాకు రీమేక్ గా 'గురు' సినిమాను డైరెక్టర్ సుధ కొంగర తెరకెక్కించారు. హిందీ, తమిళంలో ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 'గురు' మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజైన డిసెంబర్ 13న 'గురు' ఫస్ట్ టీజర్ ను విడుదల చేయనున్నారు.

English summary
Victory Venkatesh starrer upcoming sport drama ‘Guru’ has wrapped the entire shoot of the movie yesterday in Chennai. The makers are going to unveil the teaser on 13th December on the occasion of Venkatesh’s birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu