»   »  వీడియో: యాక్సిడెంట్ కాలేదంటూ హీరోయిన్ లయ

వీడియో: యాక్సిడెంట్ కాలేదంటూ హీరోయిన్ లయ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్వయంవరం,మనోహరం, ప్రేమించు చిత్రాల హీరోయిన్ లయ...నిన్న యాక్సిడెంట్ కు గురి అయినట్లు తెలుగు టీవీ ఛానెల్స్ లో వెబ్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ నిజం కాదు అని ఆమె వెబ్ మీడియాతో మాట్లాడుతూ తెలియచేసారు. ఆ వీడియోని ఇక్కడ చూడండి.

Accident news pina Laya reaction

Posted by Shreyas Media on 22 September 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మీడియావారిని న్యూస్ ఖరారు చేసుకుని ప్రసారం చేయాలని కోరింది. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నట్లు, తనకు యాక్సిడెంట్ అయినట్లు వార్తలు రావటంతో ఎక్కడెక్కటో ఉన్న తమ కుటుంబ సభ్యులతంతా కంగారు పడినట్లు తెలియచేసింది.

VIDEO: Actress Laya Is Safe, Turns Down The Accident Reports

స్వయంవరం చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమై తర్వాత వరస పెట్టి సినిమాలు చేసిన విజయవాడ అమ్మాయి లయి. ఆమె ఆ మధ్యన 2006లో ఓ ఎన్నారైని వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది.

ఇక వివాహం చేసుకున్న తర్వాత లయ...సినిమాలు వైపు చూడలేదు. మధ్య మధ్యలో కొన్ని టీవి కార్యక్రమాల్లో మాత్రం కనిపించింది. 2008లో ఓ పాపకు జన్మ ఇచ్చింది. ఆ పాపకు శ్లోక అనే పేరు పెట్టింది.

English summary
Actress Laya, who is known for her works like Swayamvaram, Manoharam, Preminchu etc, has reacted on her accident reports. She has urged the media houses to confirm news before publishing it and the actress has also thanked her fans, relatives and well-wishers for their concern.
Please Wait while comments are loading...