»   »  వీడియో: పెద్ద కూతురుతో చిరు సూపర్ డాన్స్ శ్రీజ సంగీత్

వీడియో: పెద్ద కూతురుతో చిరు సూపర్ డాన్స్ శ్రీజ సంగీత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ పెళ్లి అట్టహాసంగా ముగిసింది.అయితే ఆ వివాహ వేడుకలో జరిగిన మధుర స్మృతులు ఇప్పుడిప్పుడే అభిమానులను చేరి అలరింపచేస్తున్నాయి.

VIDEO: See Chiranjeevi Dancing With His Daughter Sushmita At Srija's Sangeet

ముఖ్యంగా ఈ వివాహంలో సంగీత్ పంక్షన్ అదిరిపోయింది. ఈ పంక్షన్ లో చిరంజీవి, ఆయన కుటుంబం చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయన ఈ పంక్షన్ లో భాగంగా తన పెద్ద కుమార్తె సుస్మిత తో సరదాగా స్టెప్స్ వేసారు.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పాటకు ఆయన సరదాగా వేసిన స్టెప్స్ ని మీరు చూసి...

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహం వైభవంగా జరిగింది. 28 వ తేదీ ఉదయం 9:13 నిమిషాలకు బెంగుళూరు లోని చిరు ఫామ్ హౌస్ లో జరిగింది. శ్రీజ చిన్ననాటి స్నేహితుడు కల్యాణ్ తో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోయింది.

అయితే ఈ పెళ్లి చిరంజీవి కుటుంబ సభ్యులు,చిరు ఆత్మీయులు మాత్రమే ఈ వివాహనికి హాజరయ్యారని సమాచారం.మార్చి 31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా రిసెప్షన్ వేడుక జరగనుంది.

English summary
A bit video of Chiranjeevi dancing to 'Malli malli idi raani roju' song along with his elder daughter Sushmita, is now making rounds on the internet. Here it is for you.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X