»   » బాలయ్య హీరోయిన్ ఏం మంత్రం వేసిందో? (షార్ట్ ఫిల్మ్)

బాలయ్య హీరోయిన్ ఏం మంత్రం వేసిందో? (షార్ట్ ఫిల్మ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య సరసన తెలుగులో లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించిన రాధిక ఆప్టే తాజాగా...సుజయ్ ఘోష్(హిందీ మూవీ ‘కహానీ' ఫేం) దర్శకత్వంలో తెరకెక్కిన బెంగాళీ షార్ట్ ఫిల్మ్ ‘అహల్య'లో నటించింది. ప్రముఖ నటుడు సౌమిత్రి చటర్జీ, తోట రాయ్ చౌదరి నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో విడుదల చేసారు.

రామాయణంలోని అహల్య ఇతివృత్రాన్ని ఇన్స్‌స్పిరేషన్‌‌గా తీసుకుని దర్శకుడు సుజయ్ ఘోష్ ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. రాధిక ఆప్టే హాట్ అండ్ సెక్సీ అప్పియనెన్స్ తో ఆకట్టుకుంది. ఆసక్తికరంగా సాగిన ఈ షార్ట్ ఫిల్మ్ పై మీరూ ఓ లుక్కేయండి.

English summary
Sujoy Ghosh is a director who can spin beautiful and thrilling tales that will grasp your attention till the end, just like his last movie Kahaani.
Please Wait while comments are loading...