»   » కళాభవన్ మణి కోసం... : రజనీ, ఐశ్వర్య వెయిట్ చేసినప్పుడు..

కళాభవన్ మణి కోసం... : రజనీ, ఐశ్వర్య వెయిట్ చేసినప్పుడు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఊహించని విధంగా కళాభవన్ మణి మృతి చెందటం తమిళ, మళయాళ,తెలుగు పరిశ్రమలవారిని కలిచి వేసింది. వారు మణితో తమకు ఉన్న అనుబంధాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు. మనం ఇక్కడ చెప్పుకునే సంఘటన రోబో షూటింగ్ సమయంలో జరిగింది.

ఆ షూటింగ్ సమయంలో ప్లైట్ లేటవటంతో కళాభవన్ మణి అనుకున్న సమయానికి షూటింగ్ కు రాలేకపోయారు. ఆ రోజు షూటింగ్ లో రజనీ, ఐశ్వర్యారాయ్, కళాభవన్ మణి కాంబినేషన్. అప్పటికే చాలా సేపటినుంచి ఎదురుచూస్తున్నారు. ఈ విషయం అర్దం చేసుకున్న మణి. దర్శకుడు శంకర్ కు ఫోన్ చేసి....సారీ చెప్తూ.. వేరే ఆర్టిస్టుతో ముందుకు వెళ్లిపొమ్మని రిక్వెక్ట్ చేసాడు.

అయితే శంకర్ కు ఇష్టం లేదు. అలాంటి ఆర్టిస్టు మరొకరు దొరకరని, వేరే ఫ్లైయిట్ పట్టుకుని రమ్మని వెయిట్ చేద్దామని అన్నారు. దాంతో మణి..సర్లే తాను వచ్చేవరకూ వేరే సీన్స్ షూట్ చేస్తాడు శంకర్ అని ఫిక్స్ అయ్యి వస్తే..ఇక్కడ రజనీ, ఐశ్వర్యారాయ్ ఎదురుచూస్తున్నారు. ఇది తనకు చాలా ఎబ్రాసింగ్ గా అనిపించిందని మణి చెప్పేవారు. అయితే ఆయన ఏక్టింగ్ కాలిబర్ అలాంటిది. అందుకే ఇండస్ట్రీ అంతా ఎదురుచూసేది.

షూట్ అయ్యాక

షూట్ అయ్యాక

రోబో లో షూటింగ్ అయ్యాక రజనీ వచ్చి..వెయిటింగ్ కి మించిన ఫెరపార్మెన్స్ ఇచ్చావని మెచ్చుకున్నారని ఓ ఇంటర్వూలో మణి చెప్పారు

చివరి చూపు

చివరి చూపు

ఆయన చివరి చూపు కు ఎక్కడెక్కడి అభిమానులు వచ్చారు.

కష్టమైపోయింది

కష్టమైపోయింది

ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చటం కష్టమైపోయింది

మిత్రులంతా

మిత్రులంతా

ఆయన మిత్రులంతా హాస్పటిల్ లో తర్వాత ఇంటికి పార్దివ దేహాన్ని తీసుకుని వచ్చి చివరిదాకా ఉన్నారు

ఊహించలేదు

ఊహించలేదు

ఎవరూ కళాభవన్ మణి మృతిని ఊహించలేదు. ప్రసారమాధ్యమాల్లో ఈ వార్త విని షాక్ అయ్యారు

దిలీప్

దిలీప్

మళయాళ నటుడు దిలీప్ మంచి మిత్రుడుని కోల్పోయానని ఏడ్చేసారు

సూర్య నివాళలు అర్పిస్తూ...

సూర్య నివాళలు అర్పిస్తూ...

కుష్భూ నివాళులు అర్పిస్తూ...

కుష్భూ నివాళులు అర్పిస్తూ...

మాధవన్ నివాళులు అర్పిస్తూ..

మాధవన్ నివాళులు అర్పిస్తూ..

English summary
Kalabhavan Mani's acting calibre and no wonder entire Kollywood is mourning his death at the moment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu