»   » మన స్టార్ డైరక్టర్స్ తెరపై ఇలా అదరకొట్టారు, నిజమా అని ఆశ్చర్యపోతారు (ఫొటోలు)

మన స్టార్ డైరక్టర్స్ తెరపై ఇలా అదరకొట్టారు, నిజమా అని ఆశ్చర్యపోతారు (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మేకింగ్ వీడియోల్లో మనం దర్శకులు ఎలా హీరోలకు చేసి చూపెడుతున్నారో , నటించి చూపెడుతున్నారో శ్రద్దగా గమనిస్తూంటాం. అయితే మన స్టార్ డైరక్టర్స్ అందరూ అడపా దడపా తెరమీద తళుక్కుని మెరుస్తూ ఉంటూంటారు. చూస్తున్నప్పుడు చాలా మంది ... అదిగో అక్కడ అని గుర్తు పట్టి తమ ప్రక్కనున్న వాళ్లకు చెప్పేలోగో ఆ సీన్ నుంచి గాయబ్ అవుతూంటారు.

చాలాసార్లు ఒక ఆర్టిస్టు ని అనుకుని, వారు తాము అనుకున్నట్లుగా ఫెరఫార్మెన్స్ ఇవ్వలేనప్పుడు వారే రంగ ప్రవేశం చేసి ఆ సీన్స్ ని రక్తికట్టిస్తూంటారు. ఇంకొతమంది దర్శకులు తమ నటనా కౌశల్యాన్ని ప్రదర్శించుకోవటానికి ఇలాంటి సందర్బాలను వాడుకోవటం జరుగుతుంది.

మరికొన్ని సార్లు స్టార్ హీరోలు బలవంతం మీద మీదనో, ఆర్టిస్టులు సరదాగా తమతో చేయమని అన్నప్పుడో అలా తెరపైకి వచ్చి నటించి వెళ్లిపోతూంటారు. అప్పట్లో దర్శకుడు హిచ్ కాక్ ..తన ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక సీన్ లో కనిపించేవారు.

హిందీలో సుభాష్ ఘయ్, తెలుగులో నిర్మాత ఎమ్ ఎస్ రాజు, స్వర్గీయ నిర్మాత రామానాయుడు కూడా ఇలా కొద్ది క్షణాలు తెరపై కనిపించటం చేసేవారు. మొదట సరదాగా మొదటలెట్టిన తర్వాత ఆ సినిమా హిట్టై అదో సెంటిమెంట్ గా మారి, ప్రతీ సీనిమాలోనూ కంటిన్యూ అవటం రివాజైంది.


మరి మన తెలుగు స్టార్ డైరక్టర్స్ కొద్ది మంది... తమ సినిమాల్లో కనిపించిన క్షణాలు సరదాగా చూద్దాం

అవసరం,సరదా

అవసరం,సరదా

మన దర్శకులు తమ సినిమాల్లో కనిపించటం అవసరమూ అనలేం, అలాగని సరదాగా చేసినట్లు కనపడదు.. సీన్ డిమాండ్ చేసిందనాలి

శ్రీకాంత్ అడ్డాల

శ్రీకాంత్ అడ్డాల

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన చిత్రాల్లో కనపడిన క్షణాలు

శ్రీనువైట్ల

శ్రీనువైట్ల

వెంకి సినిమాలోది...రవితేజ ప్రక్కన కనిపిస్తున్నాడు శ్రీనువైట్ల

బోయపాటి శ్రీను

బోయపాటి శ్రీను


బాలయ్య..ఏ సినిమాలోదో గుర్తుకు వచ్చిందా

పూరి జగన్నాథ్

పూరి జగన్నాథ్

దర్శకుడు పూరి జగన్నాధ్..అప్పట్లో హిందీ శివలోనూ , ఆ తర్వాత తెలుగులో ఏమి మాయ చేసేవేలోనూ

రాజమౌళి

రాజమౌళి

ప్రముఖ దర్శకుడు రాజమౌళి...సై చిత్రంలోనూ, బాహుబలి చిత్రంలోనూ ఇలా..

గోపిచంద్ మలినేని

గోపిచంద్ మలినేని

దర్శకుడు గోపీచంద్ మలినేని ఏ సినిమాలోది అంటారు ఈ స్టిల్

హరీష్ శంకర్

హరీష్ శంకర్

దర్శకుడు హరీష్ శంకర్..చిరు తో జై చిరంజీవ లోనూ మరో చిత్రంలోనూ..

శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల

ఈ సీన్ గుర్తు పట్టని వారు ఎవరూ ఉండరు కదా

వంశీ పైడిపల్లి

వంశీ పైడిపల్లి

ప్రభాస్ వర్షం సినిమాలో వెనక సీట్లో వంశీ పైడపల్లిని చూడండి

తేజ

తేజ

రక్షణ చిత్రంలో ఓ సాంగ్ తేజను మీరు గమనించవచ్చు.

మెహర్ రమేష్

మెహర్ రమేష్

మహేష్ బాబు..చిత్రం బాబిలో మెహర్ రమేష్ పెద్ద క్యారక్టర్ చేసారు.

క్రిష్

క్రిష్

అల్లు అర్జున్ వేదం చిత్రంలో దర్శకుడు క్రిష్ ఇలా కనపడతాడు మనకు

వివి వినాయిక్

వివి వినాయిక్

చిరంజీవి ఠాగూర్ చిత్రంలో ఇది చాలా ఎమోషనల్ అండ్ పాపులర్ సీన్.

English summary
you got to check out the slides below to see the directors that tested their mettle in the filed of acting, either for fun or as an interest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu