»   » వందల కోట్లు: సంపాదనలో సినీస్టార్స్ రికార్డ్ (ఫోటో ఫీచర్)

వందల కోట్లు: సంపాదనలో సినీస్టార్స్ రికార్డ్ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ వరుసగా మూడో సారి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంపాదన కలిగిన సినిమా స్టార్‌గా రికార్డుల కెక్కారు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించిన హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ల జాబితాలో రాబర్డ్ డౌనీ జూనియర్ నెం.1 స్థానం దక్కించుకున్నాడు. ఈ సారి టాప్ 100 లిస్టులో ఇండియన్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ కూడా చోటు దక్కించుకున్నారు.

జూన్ 2014 నుండి జూన్ 2015 వరకు రాబర్ట్ డౌనీ జూనియర్ 80 మిలియన్ డాలర్స్(రూ. 510 కోట్లు) సంపాదించినట్లు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. గత సంవత్సరం 450 కోట్ల సంపాదనతో రాబర్ట్ డౌనీ జూనియర్ నెం.1 స్థానంలో నిలిచాడు. 'ఐరన్ మ్యాన్' సిరీస్ సినిమాల హీరో అయిన రాబర్ట్ డౌనీ జూనియర్ సంపాదన ఈ ఏడాది మరింత పెరిగింది.

రాబర్ట్ డౌనీ జూనియర్ హీరోగా సినిమా పెద్దగా చేయక పోయినా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసాడు. దీంతో పాటు గతంలో ఆయన చేసిన సినిమాల ఒప్పందాల ప్రకారం అతనికి ఇంకా అదాయం వచ్చి పడుతూనే ఉంది. రాబర్ట్ డౌనీతో పాటు ఫోర్బ్స్ టాప్ జాబితాలో ఉన్న సినీస్టార్స్ గురించిన వివరాలు స్లైడ్ షోలో....

రాబర్ట్ డౌనీ జూ

రాబర్ట్ డౌనీ జూ

రాబర్ట్ డౌనీ ఆదాయం ఫోర్బ్స్ జాబితా ప్రకారం 80 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఈ మొత్తం రూ. 510 కోట్లు

జాకీ చాన్

జాకీ చాన్

చాకీ చాన్ ఆదాయం ఫోర్బ్స్ జాబితా ప్రకారం 50 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఈ మొత్తం రూ. 318 కోట్లు

విన్ డీసెల్

విన్ డీసెల్

విన్ డీసెల్ ఆదాయం ఫోర్బ్స్ జాబితా ప్రకారం 47 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఈ మొత్తం రూ. 299 కోట్లు

బ్రాడ్లీ కూపర్

బ్రాడ్లీ కూపర్

బ్రాడ్లీ కూపర్ ఆదాయం ఫోర్బ్స్ జాబితా ప్రకారం 41.5 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఈ మొత్తం రూ. 264 కోట్లు

ఆడమ్

ఆడమ్

ఆడమ్ ఆదాయం ఫోర్బ్స్ జాబితా ప్రకారం 41 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఈ మొత్తం రూ. 261 కోట్లు

అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్

అమితాబ్ ఆదాయం ఫోర్బ్స్ జాబితా ప్రకారం 33.5 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఈ మొత్తం రూ. 213 కోట్లు

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ అమితాబ్ ఆదాయం ఫోర్బ్స్ జాబితా ప్రకారం 33.5 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఈ మొత్తం రూ. 213 కోట్లు

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్ అమితాబ్ ఆదాయం ఫోర్బ్స్ జాబితా ప్రకారం 32.5 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఈ మొత్తం రూ. 207 కోట్లు

మార్క్ వాల్ బెర్గ్

మార్క్ వాల్ బెర్గ్

మార్క్ వాల్ బెర్గ్ ఆదాయం ఫోర్బ్స్ జాబితా ప్రకారం 32 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఈ మొత్తం రూ. 203 కోట్లు

డ్వేన్ జాన్సన్

డ్వేన్ జాన్సన్

డ్వేన్ జాన్స్(ది రాక్) ఆదాయం ఫోర్బ్స్ జాబితా ప్రకారం 31.5 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఈ మొత్తం రూ. 200 కోట్లు

జానీ డెప్

జానీ డెప్

జానీ డెప్ ఆదాయం ఫోర్బ్స్ జాబితా ప్రకారం 30 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఈ మొత్తం రూ. 191 కోట్లు

లియోనార్డో డికాప్రియో

లియోనార్డో డికాప్రియో

లియోనార్డో డికాప్రియో ఆదాయం ఫోర్బ్స్ జాబితా ప్రకారం 29 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఈ మొత్తం రూ. 184 కోట్లు

చానింగ్ టాటుమ్

చానింగ్ టాటుమ్

చానింగ్ టాటుమ్ ఆదాయం ఫోర్బ్స్ జాబితా ప్రకారం 29 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ ప్రకారం ఈ మొత్తం రూ. 184 కోట్లు

English summary
Robert Downey Jr.’s real superpower is making money. For the second year in a row, the actor has ranked no. 1 on Forbes’ list of the highest-paid actors in Hollywood.
Please Wait while comments are loading...