»   » 'ఎవడు' ఆడియో లాంచ్ హైలెట్స్ -1 (ఫోటోలు)

'ఎవడు' ఆడియో లాంచ్ హైలెట్స్ -1 (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''అభిమానుల మధ్యన ఉండటం ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది. నా శక్తి నా అభిమానులే'' అన్నారు కేంద్ర పర్యాటకశాఖ సహాయమంత్రి (స్వతంత్ర), ప్రముఖ నటుడు చిరంజీవి. ఆయన 'ఎవడు' సినిమా పాటల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రామ్‌చరణ్‌ హీరోగా నటించిన చిత్రమిది. శ్రుతిహాసన్‌, అమీజాక్సన్‌ హీరోయిన్స్. అల్లు అర్జున్‌ అతిథి పాత్ర పోషించారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్‌ రాజు నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు.

సోమవారం రాత్రి హైదరాబాద్‌లో 'ఎవడు' ఆడియో వేడుకని నిర్వహించారు. తొలి సీడీని చిరంజీవి ఆవిష్కరించారు. అల్లు అర్జున్‌ చేతుల మీదుగా ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి.


ఆడియో వేదిక, వచ్చిన అతిధులు...స్లైడ్ షోలో...

చాలా భారీ ఖర్చుతో ఎవడు ఆడియోని విడదల చేసారు. స్టేజీ మొత్తం ఓ రేంజిలో డెకరేట్ చేసారు.

స్టేజిపై వేణుమాధవ్, సుమ యాంకరింగ్ పంక్షన్ కి హైలెట్

రచయిత వక్కంతం వంశీ ఈ వేడుకలో ప్రత్యేక స్టార్

అతిథిగా హాజరైన బండ్ల గణేష్,కొరటాల శివ ...

సీతారామశాస్త్రి గారితో సాయికుమార్ సమాలోచన...

అభిమానులను ఉద్దేశించి ఎవడు విలన్..సాయి కుమార్

ఈ పంక్షన్ కి నిజమైన హీరో దేవిశ్రీప్రసాద్ ఎంట్రీ..

పంక్షన్ లో ఏర్పాటు చేసిన పాటలుకు వాటికి చేసిన డాన్స్ లు అదుర్స్

చిరంజీవి,రామ్ చరణ్ లను ఆహ్వానిస్తున్న దిల్ రాజు

దర్శకుడు ముద్దుల కూతురుతో ..హీరోయిన్ శృతిహాసన్

కోట శ్రీనివాసరావు, దేవిశ్రీప్రసాద్ పంక్షన్ ని ఎంజాయ్ చేస్తూ...

హీరోయిన్ ...సంగీత దర్శకుడుతో కబుర్లు

అల్లు అరవింద్ గారు జోక్ వేసి నవ్విస్తూ...

తన శిష్యుడు .. రామ జోగయ్య శాస్త్రి గారితో సీతారామశాస్త్రి గారు...

'ఎవడు' విలన్ తో హీరో కబుర్లు...

English summary
The audio launch of Ram Charan's 'Yevadu' has happened in style at Shilpakala Vedika today amidst huge gala of celebrities and fans. With Megastar Chiranjeevi and stylish hero Allu Arjun attending as chief guests, the event kick started in style and ended in style. The list of celebrities who graced the event includes Allu Arvind, Brahmanandam, Shruti Hassan, Amy Jackson, Dil Raju, Saikumar, Kota and last but not least director Vamsi Paidipally. Here is what the guests of the mega evening has to say about 'Yevadu'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu