యుద్ధం శరణం ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే..
రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యుద్ధం శరణం. వారాహి చలనచిత్రం బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాగచైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం శుక్రవారం ( సెప్టెంబర్ 8న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి ట్విట్టర్‌లో వస్తున్న కామెంట్స్ ఇవే..

ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే..
ఫస్ట్ హాఫ్ యావరేజ్ నుంచి ఎబో యావరేజ్ ఉందనే అభిప్రాయం వ్యక్తం మవుతున్నది.

డ్రోన్ తో రక్తం..
ఈ చిత్రంలో డ్రోన్ తో రక్తం సరఫరా చేసే సీన్ కు మంచి స్పందన వస్తున్నది.

స్కీన్ ప్లేకు మంచి
యుద్ధం శరణం చిత్రం స్కీన్ ప్లేకు మంచి రెస్సాన్స్ వస్తున్నది.

బాలయ్య కోసం
యుద్ధం శరణం చిత్రాన్ని నందమూరి బాలయ్యకు ప్రత్యేకంగా ఓ షోను ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని గత రాత్రి వీక్షించారు.

అక్కినేని నాగార్జున శుభాకాంక్షలు
యుద్ధం శరణం చిత్రానికి అక్కినేని నాగార్జున శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.

6
.


Click it and Unblock the Notifications











