కుప్పకూలుతున్న బంగారం ధరలు

By Chandrasekhar Rao

దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అయిదో రోజుల పాటు చుక్కలు చూపిన పసిడి రేట్లు నేడు పడిపోయాయి. బుధవారం నాటితో పోల్చుకుంటే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో తక్కువకు ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయంగా ధరల తగ్గుదల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్ పడింది. అయిదారు రోజుల సుదీర్ఘ ర్యాలీ తర్వాత పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించడం ఇందుకు ప్రధాన కారణం.

దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,60,516 వద్ద ట్రేడ్ అయింది. ఇది మునుపటి ముగింపు ధరతో పోలిస్తే 0.40 శాతం తగ్గుదల కనిపించింది. వెండి రేట్లు కూడా నేడు తగ్గాయి. కిలో వెండి 1.19 శాతం తగ్గి రూ.2,65,121కి చేరుకుంది. కిందటి నెలలో బంగారం 10 గ్రాములకు రూ. 1,80,000 ఆల్‌టైమ్ హై, వెండి కిలోకు రూ. 4,20,000తో రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే బాట పట్టాయి.

MCX Gold Rates Dips Mirroring International Prices as Investors Lock in Gains after a strong rally

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 16,277, 22 క్యారెట్లు - రూ. 14,920, 18 క్యారెట్లు - రూ. 12,765

ముంబై..

24 క్యారెట్లు - రూ. 16,168, 22 క్యారెట్లు- రూ. 14,820, 18 క్యారెట్లు - రూ. 12,126

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 16,168, 22 క్యారెట్లు- రూ. 14,820, 18 క్యారెట్లు - రూ. 12,126

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 16,168, 22 క్యారెట్లు- రూ. 14,820, 18 క్యారెట్లు - రూ. 12,126

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 16,168, 22 క్యారెట్లు- రూ. 14,820, 18 క్యారెట్లు - రూ. 12,126

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 16,168, 22 క్యారెట్లు- రూ. 14,820, 18 క్యారెట్లు - రూ. 12,126

Credit: Oneindia

More from Filmibeat

Read more about: notification
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X