Don't Miss!
- News
ప్రస్తుతానికి పర్వాలేదు.. తర్వాతేం జరుగుతుందో చూద్దాం!
- Finance
h1b layoffs: సెలవులో ఉన్న టెక్కీకి లేఆఫ్.. US వెళ్లే దారిలేక..
- Sports
INDvsAUS : గిల్ బ్యాటింగ్‌తో రాహుల్‌పై ఒత్తిడి.. డేంజర్లో ఓపెనింగ్ స్థానం?
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Moving In With Malaika నా స్థానంలో మరో మగాడు ఉంటే? సెక్స్ టాయ్స్ ఇష్టమా? మలైకాతో కరణ్ జోహర్ ఘాటుగా
బాలీవుడ్ నటి మలైక ఆరోరా గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. దిల్ సే మూవీలో చయ్య చయ్యా అంటూ దేశవ్యాప్తంగా యువత గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకొన్నది. నటిగా, మోడల్‌గా, యాంకర్‌గా, రియాలిటీ షోలకు జడ్జీగా వ్యవహరించే మలైకా జీవితం రకరకాల వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకొన్న అర్బాజ్ ఖాన్‌తో విడాకులు, ఆ తర్వాత తన కంటే 10 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో సహజీవనం లాంటి అంశాలు ఆమెను మెయిన్ స్ట్రీమ్ మీడియా హెడ్‌లైన్స్‌ను ఉంచేలా చేస్తున్నాయి. ఈ ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మలైకా అరోరా Moving In With Malaika అనే షోను ప్రారంభించింది. అయితే ఈ షోలో దర్శకుడు కరణ్ జోహర్‌తో సాగిన రొమాంటిక్ చిట్‌చాట్ ఎలా ఉందంటే?

డిస్నీ+హాట్ స్టార్‌లో మలైకా షో
ఎప్పటికప్పుడు
కొత్తదనాన్ని
కోరుకొనే
మలైకా
అరోరా
ప్రస్తుతం
డిస్నీ+హాట్
స్టార్‌లో
Moving
In
With
Malaika
అనే
షోను
ఇటీవల
ప్రారంభించింది.
యోగా,
వ్యక్తిగత
విషయాలు,
ప్రొఫెషనల్
విషయాలను
ఆమె
ఈ
షో
ద్వారా
పంచుకొంటున్నారు.
ఈ
షోలో
ఇప్పటి
వరకు
ఫర్హా
ఖాన్,
ఇతర
బాలీవుడ్
ప్రముఖులు
పాల్గొన్నారు.
తాజాగా
కరణ్
జోహర్
హాజరై
ఈ
షోను
మరింత
హాట్
హాట్‌గా
మార్చారు.
మలైకాకు
సంబంధించిన
వ్యక్తిగత
విషయాలను
అడిగి
ఇబ్బంది
పెట్టారు.

ట్రోల్స్ గురించి పట్టించుకోను..
మలైకాను
వ్యక్తిగత
విషయాలను
అడుగుతూ..
నీ
మ్యారేజ్
బ్రేకప్
తర్వాత
లైఫ్
ఎలా
ఉంది?
నీవు
నీ
కంటే
తక్కువ
వ్యక్తితో
సంబంధం
పెట్టుకొన్నావు..
దానిపై
వచ్చే
ట్రోల్స్
గురించి
నీ
ఫీల్
ఏమిటి
అని
కరణ్
అడిగిన
ప్రశ్నకు
సమాధానం
చెబుతూ..
అలాంటి
వాటిని
పట్టించుకోనే.
నేను
అలాంటి
వాటిని
చదివి
ఎంజాయ్
చేస్తుంటాను.
నేను
అటెన్షన్
ఎంజాయ్
చేస్తాను
అని
మలైకా
అన్నారు.

కరణ్ జోహర్‌ను కవ్విస్తూ..
కరణ్ జోహర్, మలైకా అరోరా మధ్య హాట్ హాట్ సంభాషణ జరిగింది. ఇంట్లోకి వస్తూనే మలైకా అందానికి ఫిదా అయ్యారు. తన కొత్త లుక్‌ను ఆస్వాదిస్తూ ఆమెను మాటల్లో దించేసి కవ్వించే ప్రయత్నం చేశాడు. దాంతో ఏకంగా కరణ్ జోహర్ ఒడిలో కూర్చొని మరింత రెచ్చగొట్టింది. ఈ సందర్భంగా మలైకాను ఉద్దేశించి.. నా స్థానంలో మరో మగాడు ఉంటే.. నిన్ను ఊరికి వదిలి పెట్టేవాడు కాదేమో..నేను మాత్రం నిన్ను ఏమి చేయకుండా వదిలేస్తున్నాను అని కరణ్ జోహర్ అన్నాడు.

నాకు మంచి ఫిగర్ ఉంది...
మలైకాతో కరణ్ మాట్లాడుతూ.. నీకు ఇంత అందమైన దేహమే అందర్నీ నీవైపు తిప్పుకొనేలా చేసింది అని అంటే.. భగవంతుడు నాకు ఇంత మంచి ఫిగర్ ఇచ్చాడు. దానిని కాపాడుకోవడమే నాకు ఇష్టం అని మలైకా చెప్పింది. అయితే ఈ సందర్భంగా రాఖీ సావంత్‌ను చర్చలోకి లాగి.. భగవంతుడు ఏవైతే ఇవ్వడో.. వాటిని ఇప్పుడు డాక్టర్లు ఇచ్చేస్తున్నారు అని ఆమె చెప్పిన విషయాన్ని కరణ్ జోహర్ తెలిపాడు. దాంతో అవును.. ఈ రోజుల్లో డాక్టర్లకు సాధ్యం కానిది ఏదీ లేదు అని మలైకా చెప్పింది.

అర్జున్ కపూర్‌తో నీ సెక్స్ లైఫ్ ఏంటి?
మలైకా
అరోరాతో
కరణ్
జోహర్..
హద్దుల
చెరిపేసి
మాట్లాడాడు.
అర్జున్
కపూర్‌తో
నీ
సెక్స్
లైఫ్
ఏంటి?
ఎలా
ఉంటుంది.
నీ
పెళ్లి
ఎప్పుడు?
అని
అడిగిన
ప్రశ్నలకు
సమాధానమిస్తూ..
నా
జీవితంలో
పెళ్లి
అనేది
ఉంటే..
కేవలం
అర్జున్
కపూర్‌తోనే
ఉంటుంది.
అర్జున్‌తో
నా
బంధం
విడదీయలేనిది.
పెళ్లికి
అతీతంగా
నా
రిలేషన్‌షిప్
కొనసాగుతుంది.
జీవితంలో
ఏమీ
జరుగుతుందో
చెప్పలేను.
ఒకవేళ
పెళ్లి
జరిగితే..
అది
నీ
చేతిలోనే
జరుగుతుంది
అని
మలైకా
చెప్పింది.

శృంగారంలో అర్జున్ కపూర్‌తో
అయితే
అర్జున్
కపూర్‌తో
శృంగారం
ఎలా
ఉంటుంది.
కొత్తకొత్తగా
ప్రయోగాలు
చేస్తుంటావా?
నీకు
సెక్స్
టాయ్స్
అంటే
ఇష్టమా?
అలాంటి
వాటిని
వాడుతుంటావా?
అని
కరణ్
అడిగితే..
మలైకా
అరోరా
సమాధానం
చెప్పలేక
ఇబ్బంది
పడింది.
నీతో
మాట్లాడింది..
ఇక
చాలూ..
బయటకు
పో
అంటూ
ఓ
దశలో
కరణ్‌పై
మలైకా
అరిచింది.