Netflix OTT లో డాన్, జనగణమన మూవీస్.. ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయంటే?

తమిళ చిత్ర పరిశ్రమలో అద్వితీయమైన విజయాన్ని అందుకొన్న డాన్, మలయాళ చిత్ర పరిశ్రమలో విమర్శకుల ప్రశంసలు అందుకొన్న జన గణ మన చిత్రాలు ఓటీటీ రిలీజ్‌కు సిద్దమయ్యాయి. ఈ చిత్రాలను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు డేట్స్ ప్రకటించారు. ఈ రెండు చిత్రాల ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ కాబోతున్నాయంటే..

జన గణ మన చిత్రానికి డీజో జోస్ ఆంటోని దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు, శ్రీదివ్య, మమత తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని జూన్ 2వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నది.

 Prithiviraj Sukumars Jana Gana Mana and Sivakarthikeyans Don to Steam on Netflix India

ఇదిలా ఉండగా, తమిళంలో సంచలన విజయం సాధించిన డాన్ చిత్రాన్ని కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించారు. శివకార్తీకేయన్, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్‌జే సూర్య, సముద్రఖని, సూరి తదితరులు నటించారు. ఈ చిత్రం జూన్ 10వ తేదీన స్ట్రీమింగ్ కానున్నది.

అయితే హిందీ ప్రేక్షకులకు మాత్రం ఈ రెండు సినిమాలు షాకిచ్చాయి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ రెండు చిత్రాలకు సబ్ టైటిల్స్ లేకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచే అంశంగా మారింది. ఈ రెండు చి్తరాలను తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. హిందీలో ఈ రెండు చిత్రాలను విడుదల చేయకపోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X