Don't Miss!
- News
నందమూరి తారకరత్నకు నేడు మరోమారు కీలక వైద్యపరీక్షలు.. తర్వాతే స్పష్టత; అందరిలో టెన్షన్!!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
- Automobiles
ఆల్టో కె10 ఎక్స్ట్రా ఎడిషన్ విడుదలకు సిద్దమవుతున్న మారుతి సుజుకి.. వివరాలు
- Finance
Pakistan Crisis: ఓడరేవుల్లో సరుకులు.. పాకిస్థానీలకు మాత్రం ఆకలి కేకలు.. ఎందుకిలా..?
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఆర్మీ మ్యాన్‌గా అయాన్.. క్యూట్ పిక్ షేర్ చేసిన అల్లు స్నేహారెడ్డి
అల్లు పిల్లలు సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. అల్లు స్నేహారెడ్డి మరీ ముఖ్యంగా అయాన్, అర్హలు చేసే అల్లరి చేష్టలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అన్నాచెల్లెల్లిద్దరూ కలిసి ఇంట్లో చేసే అల్లరిని సోషల్ మీడియా ద్వారా చెబుతూ ఉంటుంది. అంతే కాకుండా ఏదైనా స్పెషల్ ఈవెంట్లు ఉంటే పిల్లలను గ్రాండ్‌గా రెడీ చేస్తుంటుంది. ఏ పండుగకు తగ్గట్టుగా అలా పిల్లను రెడీ చేస్తుంటుంది.
స్వాతంత్ర్య సమర యోధుల్లా అయాన, అర్హ గెటప్పులను అల్లు స్నేహా రెడ్డి మార్చిన తీరు అందరికీ తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీ భాయ్ గెటప్‌లో అర్హ, చిన్ని కృష్ణుడి గెటప్ ఇలా ప్రతీ పండుగకు పిల్లలను ప్రత్యేకంగా రెడీ చేస్తుంటుంది. తాజాగా అల్లు అర్హకు స్పెషల్ ఫోటో షూట్ చేయించినట్టున్నారు. ఈక్రమంలో తెల్ల దుస్తుల్లో రాజహంసలా అర్హ మెరిసిపోయింది. ఇప్పుడు తాజాగా అయాన్ వంతు వచ్చినట్టుంది.

అయాన్‌ను ఆర్మీ దుస్తుల్లో చూపించి అందరినీ ఆశ్చర్య పరిచింది స్నేహారెడ్డి. మిలటరీ దుస్తుల్లో అయాన్ అంటూ అల్లు స్నేహారెడ్డి ఓ క్యూట్ ఫోటోను షేర్ చేసింది. దీంతో బుల్లి అయాన్ అదిరిపోయాడు. అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించిన విషయంతెలిసిందే. ఇప్పుడు అయాన్ ఇలా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.