Nikki Tamboli మళ్లీ రెచ్చిపోయిన చితక్కొట్టుడు హీరోయిన్.. హాట్ హాట్ ఫోటోలతో గ్లామర్ ట్రీట్

బాలీవుడ్ తార నిక్కి తంబోలి పేరు మీడియాలో వినిపించిందంటే.. అందాల ఆరబోత గురించే అనే విషయం తన అభిమానులకు, సినీ ప్రేక్షకులు స్పష్టమవుతున్నది. ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ భామ తనకంటూ ఫాలోయింగ్‌ను సంపాదించుకొన్నది. నిక్కి తంబోలి ధరించే బట్టలు, స్టైల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా నిక్కి తంబోలి డ్రెస్సింగ్ హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్, ఖత్రోంకి ఖిలాడితో

బిగ్‌బాస్, ఖత్రోంకి ఖిలాడితో

బిగ్‌బాస్ హిందీ 14 సీజన్‌లోకి ప్రవేశించిన నిక్కి తంబోలి టాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రంలో శృంగారపరమైన పాత్రతో హాట్ హాట్‌గా కనిపించింది. ఆ తర్వాత కాంచన 3, తిప్పర మీసం చిత్రాల్లో అందాల తారగా మెప్పించారు. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించడంతో తెలుగు సినిమాకు దూరమైంది.

 ఇన్స్‌టాగ్రామ్‌లో హాట్ ఫోటోలు

ఇన్స్‌టాగ్రామ్‌లో హాట్ ఫోటోలు

బిగ్‌బాస్ తెలుగు 14 సీజన్ తర్వాత నిక్కి తంబోలి ఖంత్రోకి ఖిలాడీ 11 సీజన్‌లో భాగమైంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి హోస్ట్‌గా దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఈ షో ద్వారా మరింత పాపులారిటిని సంపాదించుకొన్నది. అలా శృంగార తారగా మారిన నిక్కి తంబోలి హాట్ ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్ అయ్యాయి.

యువరాణి నుంచి రాణిగా మారుతా

యువరాణి నుంచి రాణిగా మారుతా

నిక్కి తంబోలి తన సెక్సీ ఫోటోలను షేర్ చేస్తూ.. నేను బూడితతో చేసిన యువరాణిని. ఇక కాలడానికి ఇంకా నాలో ఏమి మిగల్లేదు. ఇప్పుడు రాణిగా ఎదిగేందుకు సమయం ఆసన్నమైంది అంటూ నిక్కి తంబోలి తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టులు పెట్టింది. తొడ భాగం కనిపించేలా డ్రస్‌ను ధరించిన ఆమె ఫోటోలు ట్రెండింగ్‌గా మారాయి.

 ఎద అందాలతో హాట్‌గా

ఎద అందాలతో హాట్‌గా

నిక్కి తంబోలి షేర్ చేసిన ఫోటోలో ఆమె శరీరం భాగాలు మరింత ఆకట్టుకొంటున్నాయి. ఎద అందాలతో కవ్వించేలా కనిపించింది. పొట్టపై యాబ్స్‌ నాజుకూగా కనిపిచింది. నల్లడి డ్రస్‌లో పలు భంగిమల్లో తన అందాలను, నడుము ముడతలను చూపిస్తూ అభిమానులకు గ్లామర్ ట్రీట్ అందించింది.

Recommended Video

Thipparaa Meesam Movie Public Talk
మ్యాగజైన్‌పై కవర్ ఫోటోలు

మ్యాగజైన్‌పై కవర్ ఫోటోలు

ఇంతకు ముందు కూడా తన ఇన్స్‌టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేయగా అవి హాట్ టాపిక్‌గా మారాయి. మ్యాగజైన్ కవర్ ఫోటోపై ముద్రించిన ఫోటోలను తన అభిమానులతో పంచుకొన్నారు. బ్రా లేకుండా నియాన్ బ్రేజర్ ధరించి దిగిన ఫోటోలు మరింత ఆకర్షణీయంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X