ప్రాణాంతకమైన వ్యాధితో అభిమాని.. లైవ్‌లో కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోయిన కమల్ హాసన్

ఎంత ప్రాక్టికల్ గా ఆలోచించినా కూడా అభిమాని లేనిదే హీరోలు లేరు అనే మాట వాస్తవమైనది. ఈ మాటకు విలువ ఇచ్చే వారు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువమంది ఉన్నారు. అభిమానులకు తిరిగి ప్రేమను పంచడం కొందరు గొప్ప గౌరవంగా భావిస్తారు. అలాంటి వారిలో కమల్ హాసన్ ఒకరు. ఆయన ఎంత ధీటుగా ఉంటారో అంతే ఎమోషనల్ గా కూడా ఉంటారు. ఇక రీసెంట్ గా ఒక అభిమాని భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసి అతనికి ధైర్యం చెబుతూ కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోయాడు.

ప్రాణాంతకమైన వ్యాధితో అభిమాని.. లైవ్‌లో కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోయిన కమల్ హాసన్

ప్రాణాంతకమైన వ్యాధితో అభిమాని.. లైవ్‌లో కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోయిన కమల్ హాసన్

ఎంత ప్రాక్టికల్ గా ఆలోచించినా కూడా అభిమాని లేనిదే హీరోలు లేరు అనే మాట వాస్తవమైనది. ఈ మాటకు విలువ ఇచ్చే వారు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువమంది ఉన్నారు. అభిమానులకు తిరిగి ప్రేమను పంచడం కొందరు గొప్ప గౌరవంగా భావిస్తారు. అలాంటి వారిలో కమల్ హాసన్ ఒకరు.

ఆయన ఎంత ధీటుగా ఉంటారో అంతే ఎమోషనల్ గా కూడా ఉంటారు. ఇక రీసెంట్ గా ఒక అభిమాని భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసి అతనికి ధైర్యం చెబుతూ కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోయాడు.

అభిమానులను కలుసుకోవడానికి..

కమల్ హాసన్ ఎంత స్టార్ డమ్ ను చూసినా కూడా అభిమానులను కలుసుకోవడానికి ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉంటారు. ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. ప్రస్తుతం పాలిటిక్స్ లో ఆయన చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.

ఎమోషనల్ అవ్వకుండా

ఇక అప్పుడప్పుడు అభిమానులను ప్రత్యేకంగా కలుసుకునే. కమల్ హాసన్ ఇటీవల కరోనా వైరస్ ఉన్నందు వలన లైవ్ వీడియో కాల్ ద్వారా ఒక క్యాన్సర్ పేషేంట్ తో మాట్లాడాడు. అతను కమల్ హాసన్ కు వీరాభిమాని. అడిగిన వెంటనే వీడియో కాల్ కు కనెక్ట్ అవ్వడంతో అభిమాని ఎంతగానో సంతోషించాడు. అతను ఎమోషనల్ అవ్వకుండా కమల్ హాసన్ గొప్పతనం గురించి చెప్పాడు.

ప్రాణాంతకమైన వ్యాదితో..

ప్రాణాంతకమైన వ్యాదితో..

సాకేత్ అనే కమల్ హాసన్ అభిమానికి మెదడు క్యాన్సర్ మూడో దశలో ఉంది. అతను ప్రతిరోజూ దానితో పోరాడుతున్నాడు. అయినప్పటికీ అతను ఏ మాత్రం నిరాశ చెందకుండా పాజిటివ్ గా జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక కమల్ హాసన్ ను కలుసుకోవడం తన కోరిక అని సంప్రధించగా కమల్ హాసన్ వెంటనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతనితో మాట్లాడారు.

కన్నీళ్లకు కంట్రోల్ చేసుకోలేక..

కన్నీళ్లకు కంట్రోల్ చేసుకోలేక..

సాకేత్ కుటుంబ సభ్యులు కూడా ఆ కాల్ లో ఉండగా.. కమల్ హాసన్ వారిని ఉత్తేజపరిచే విధంగా మాట్లాడారు. మనిషి పోరాటంలోనే ఒక జీవితం ఉందని అంటూ సాకేత్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అతని భార్య, చిన్నారి పాప గురించి కూడా కమల్ కు వివరించారు. ఇక కమల్ హాసన్ అతని పరిస్థితి గురించి తెలుసుకొని కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేకపోయారు. తప్పకుండా నువ్వు మాతో ఉంటావు విజయాన్ని సాధిస్తావని కూడా కమల్ హాసన్ స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X