Don't Miss!
- News
ఢిల్లీకి ముఖ్యమంత్రి జగన్ - "చేదోడు" అక్కడి నుంచే..!!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Sports
Team India : అవకాశాలు అన్నీ వేస్ట్.. చివరి హాఫ్ సెంచరీ ఎప్పుడు చేశావ్..?
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
షూటింగ్ లో ప్రమాదం.. హీరో విశాల్ కి తీవ్రగాయాలు.. అసలు ఏమైందంటే?
తమిళంలో స్టార్ హీరోగా ఉన్న విశాల్ తెలుగులో కూడా చాలా ఫేమస్. దాదాపు ఆయన నటిస్తున్న అన్ని సినిమాలు ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. స్వతహాగా తెలుగువాడైన విశాల్ తమిళంలో హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఆయన హీరోగా నటిస్తున్న 31వ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్లో ఆయనకు ప్రమాదం జరిగగా వెన్ను భాగానికి పెద్ద గాయం అయిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Leaked Shocking Pictures of Indian Celebs Photos

విశాల్ 31
నటుడు
విశాల్
ఎనిమీ
షూట్
పూర్తి
చేసి,
ఇప్పుడు
డిబి
శరవణన్
దర్శకత్వం
వహించిన
చిత్రంలో
నటిస్తున్నారు.
గత
కొన్ని
రోజులుగా
హైదరాబాద్‌లో
చిత్రీకరణ
జరుగుతోంది.
తాత్కాలికంగా
'విశాల్
31'
పేరుతో
ఉన్న
ఈ
చిత్రంలో
డింపుల్
హయతి
కథానాయికగా
నటిస్తోంది.
Mangli
:
పాట
మారుద్దామనుకున్నా
కానీ,
వాళ్ళు
కూడా
నా
జాతి
గురించి
మాట్లాడతారా,
గుడికట్టించా..
!

హైదరాబాద్ లో
మలయాళ నటుడు, బాబూరాజ్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో యోగి బాబు, అఖిలన్, రవీనా, సీత తదితరులు నటిస్తున్నారు. బాలసుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. విశాల్ తన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తరపున ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ సీన్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ ఫొటోస్.. ఆ అందాల ఆరబోత మామూలుగా లేదు

విలన్ తో ఫైట్ సీన్ లో
తాజాగా
విశాల్
బాబూరాజ్‌తో
గొడవపడే
సన్నివేశాన్ని
నిన్న
చిత్రీకరించారు.
ఈ
షూటింగ్
లో
భాగంగా
బాబూరాజ్
నెట్టడంతో
విశాల్
బలంగా
వెళ్లి
వెనుకగా
గుద్దు
కున్నారు.
దీంతో
విశాల్
వెన్నుకి
తీవ్రంగా
గాయాలు
అయ్యాయి.
షూటింగ్
అప్పటికప్పుడు
ఆపడంతో
ఫిజియోథెరపిస్ట్
వర్మ
వెంటనే
వచ్చి
విశాల్
కు
చికిత్స
అందించారు.
కొంచెం
సమయం
తర్వాత
విశాల్
చిత్రీకరణను
తిరిగి
ప్రారంభించాడు.
Raj
Kundra
మామూలోడు
కాదుగా..
ప్రతి
దానికి
సెపరేట్
టీమ్..
లండన్
అప్లోడ్
స్కెచ్
మాత్రం!
Recommended Video

కొన్ని రోజులు విశ్రాంతి
అయితే విశాల్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సలహా ఇచ్చారు.విశాల్ నటించిన చివరి చిత్రం చక్రకి మంచి ఆదరణ లభించింది. చక్ర తరువాత దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన కొత్త చిత్రం ఎనిమీలో నటుడు విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఆర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత విశాల్ 'డిటెక్టివ్ 2' చిత్రానికి దర్శకత్వం వహించాలని యోచిస్తున్నాడు.

గతంలో కూడా
ఇక నిజానికి ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో గతంలో కూడా ప్రమాదం జరిగింది.ఒక ఫైట్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో తృటిలో ప్రమాదం తప్పిందని అయితే ఇందులో స్టెంట్ మాన్ తప్పేమీ లేదని విశాల్ పేర్కొన్నారు. కేవలం మిస్ టైమింగ్ వల్ల తన తలకు సీసా తగిలింది అని చెప్పుకొచ్చారు. యాక్షన్ సీక్వెన్స్ లో ఇలాంటి పొరపాట్లు జరగడం సహజం అని ఆయన పేర్కొన్నారు. డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో విశాల్ కు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.