»   » అసిన్ కి మేకప్ మేన్..మేకప్ కోసమే కాకుండా

అసిన్ కి మేకప్ మేన్..మేకప్ కోసమే కాకుండా

Posted By:
Subscribe to Filmibeat Telugu

అసిన్ కి ఇప్పుడు మేకప్ మేన్ సమస్య ఎదురైంది. దానకి కారణం ఆమె మేకప్ మ్యాన్ అంటే కేవలం మేకప్ కోసమే కాకుండా అతను తనకు సినిమాలు రికమెండ్ చేస్తే ఎదగాలని కోరుకుంటోంది. అతని పరిచయాలతో తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటోంది. ఒక రకంగా చెప్పాలంటే అతన్ని తనకు పి.ఎ గా మార్చుతోంది. దాంతో ఏ మ్యాకప్ మేన్ ఆమె దగ్గర కంటిన్యూగా ఉండటం లేదు. గత కొంతకాలంగా వారానికో మేకప్ మ్యాన్ చొప్పున మారిపోతున్నారుట. ఇదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్దావిస్తే ఆమె తెలివిగా..మేకప్ సరిగా లేకపోతే ఎవరు చూస్తారు? అందుకే సరైన మేకప్ ఉంటే మేం అందంగా కనిపిస్తాం. అందుకే సరికొత్తగా కనిపించేందుకు మేకప్‌మేన్ అవసరం ఎంతైనా ఉంది. ప్రతిభ ఉన్నవారికోసమే నా ఈ వేటంతా అని చెప్తోంది. ప్రస్తుతం ఆమె మార్చిన మేకప్ మాన్ గతంలో అమితాబ్ కి మేకప్ చేసేవాడు. కాబట్టి అతనికైతే బాలీవుడ్ లో ఓ రేంజ్ పరిచయాలు ఉంటాయని ఆమె అతన్ని పెట్టుకుందని అంటున్నారు.

English summary
Asin makes a fuss if her make-up and ‘look’ are not perfect. Asin has been changing her make-up man frequently, to the extent that if she’s not satisfied with her performance in a scene she immediately opts to change the make-up man. It has reached the extent where she’s changing her make-up man every week.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu