»   » పెళ్లి వేడుకలో ‘బాహుబలి-2’ మేనియా... (సోషల్ మీడియాలో హాట్ టాపిక్)

పెళ్లి వేడుకలో ‘బాహుబలి-2’ మేనియా... (సోషల్ మీడియాలో హాట్ టాపిక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియా మొత్తం మీద సినిమాను పిచ్చి పిచ్చిగా అభిమానించే వారిలో తెగులు, తమిళ రాష్ట్రాల్లోని ప్రేక్షకులే అందరికంటే ముందు వరుసలో ఉంటాయి.

సినిమా స్టార్లను దేవుడిగా ఆరాధించడం, వారికి గుడి కట్టడం లాంటివి ఈ ప్రాంతాల్లో తప్ప దేశంలో మరెక్కడా కనిపించదు. ఇక్కడ సినిమాను కేవలం సినిమాగా కాకుండా తమ జీవితంలో భాగంగా భావిస్తుంటారు.


దేశం మొత్తం బాహుబలి-2 ఫీవర్ వ్యాపించిన నేపథ్యంలో తమిళనాడులోని పెళ్లి వేడుకలో చోటు చేసుకున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.


తమిళనాడు పెళ్లి వేడుకలో

తమిళనాడు పెళ్లి వేడుకలో

తాజాగా తమిళనాడులో ఓ పెళ్లి వేడుకలో బాహుబలి-2 మేనియాను పరిశీలిస్తే..... సౌత్ లో సినిమాను ఎంతగా ఆరాధిస్తారో స్పష్టం అవుతుంది. వధూ వరులు బాహుబలి, దేవసేన గెటప్ లో ఉన్న ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ నెల 4వ తేదీన తమిళనాడులో జరిగిన పెళ్లివేడుకలో ఈ దృశ్యం కనిపించింది.


రూ. 1000 కోట్ల బాహుబలి: పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు, మహేష్ బాబు కూడా!

రూ. 1000 కోట్ల బాహుబలి: పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు, మహేష్ బాబు కూడా!

రూ. 1000 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినీ పరిశ్రమలో చరిత్ర సృష్టించిన బాహుబలి-2 సినిమా, చిత్ర బృందంపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


బాహుబలి-3 మీద క్లారిటీ ఇచ్చిన విజయేంద్రప్రసాద్!

బాహుబలి-3 మీద క్లారిటీ ఇచ్చిన విజయేంద్రప్రసాద్!

బాహుబలి-3 మూవీ ఉంటుందా? ఉండదా అనే విషయమై రచయిత విజయేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


మనం నీచం అన్న ఆలోచన మార్చేశారు: బాహుబలి రాజమౌళికి టెక్కీ ఓపెన్ లెటర్!

మనం నీచం అన్న ఆలోచన మార్చేశారు: బాహుబలి రాజమౌళికి టెక్కీ ఓపెన్ లెటర్!

దర్శకుడు రాజమౌళికి బాహుబలి మూవీ గురించి ఓ అభిమాని రాసిన లేఖ హాట్ టాపిక్ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
Tamil & Telugu audience are connected to films more than others in India and they are often referred as sentimental people. In the above photoshopped pic you can see the bride & bridegroom in Baahubali getup focusing on target with bows and arrows. This pic has become viral in the social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu